Thursday, November 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశం పార్టీది వక్రీకరణ : సిఎం జగన్

Natural Deaths: జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలపై  తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితవు పలికారు. ఈ మరణాలన్నీ ఒకేచోట జరిగినవి కావని...

వారిని ఇక్కడ రీలోకేట్ చేయండి: మిథున్ రెడ్డి

Ukraine Medical Students:  ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న  భారత విద్యార్ధులను ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చేర్పించి వారి విద్యను కొనసాగించే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్ సభా పక్ష నేత...

విపక్షానిది బాధ్యాతారాహిత్యం: మంత్రులు

Suspend them: అసెంబ్లీలో టిడిపి సభ్యుల ప్రవర్తనపై మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు (నని), కురసాల కన్నబాబు తీవ్రంగా తప్పు బట్టారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా స్పీకర్ పోడియం వద్దకు...

టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం

TDP Protest: జంగారెడ్డి గూడెంలో మరణాలపై వెంటనే చర్చ చేపట్టాలని అసెంబ్లీ లో తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఈ విషయమై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి చర్చ ప్రారంభించాలని కోరింది. ఈ...

అక్వా రంగంలో మనమే టాప్: విజయసాయి

Aquaculture: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో  ఆక్వా రంగం విశేషంగా అభివృద్ధి చెందిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు. గత...

అభివృద్ధి అంతా మాదే : పురంధేశ్వరి

our credit: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్మోహనరెడ్డికి చిత్తశుద్ధి లేదని బిజెపి జాతీయ నాయకురాలు పురంధరేశ్వరి విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని,  పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని ఆమె ఆవేదన...

రాజకీయం చేయొద్దు : ఆళ్ల నాని

don't politicize: జంగారెడ్డిగూడెం మృతుల్లో కేవలం ఐదారుగురు మాత్రమే కల్తీ సారా తాగి చనిపోయారని, మిగిలినవారు వివిధ వేర్వేరు కారణాలతో మృతి చెందారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని వెల్లడించారు. కొంతమంది...

బాబు శవ రాజకీయం: పేర్ని

Investigating: జంగారెడ్డిగూడెం సంఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.  పశ్చిమ గోదావరి జిల్లాకు ఇన్ ఛార్జ్ మంత్రిగా...

సామాజిక విప్లవం: సిఎం జగన్

Jagan Wishes: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ  శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రాభివృద్ధికి...

ఆ అవసరం ఏముంది? సజ్జల ప్రశ్న

Why Early?: ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని, ఏవో ఆలోచనలతో ముందస్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదని...

Most Read