చర్చలకు రండి: ప్రభుత్వం పిలుపు

Lets talk: ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.  పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించిన నేపథ్యంలో ఈ విషయమై చర్చలు జరిపి ఓ సానుకూల నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం […]

వైసీపీ మానవత్వం లేని పార్టీ: అశోక్ గజపతి

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని… ప్రజా సమస్యలపై పోరాడేవారిని బెదిరించడం, […]

ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు: వెల్లంపల్లి

Its not Fair: సిఎం జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తుంటే, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి […]

ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోండి: బిజెపి

Nirasana Sabha: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పెట్రేగిపోతున్న పిఎఫ్ఐ, ఎస్డీపిఐ ఆగడాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అరుణ్ సింగ్ ప్రభుత్వానికి సూచించారు. కర్ణాటకలో  ఈ రెండు […]

వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై పిఎం సమీక్ష

PM Modi Review: దేశవ్యాప్తంగా వెనకబడ్డ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ది  కార్యక్రమాలపైపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ […]

కమిటీ ఏర్పాటు చేయలేదు: పేర్ని నాని

EBC Nestam on 25th: ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం కమిటీ వేసినట్లు తనకు తెలియదని, తానూ మీడియాలోనే చూశానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఉద్యోగ […]

నిరూపిస్తే దేనికైనా సిద్ధం: కొడాలి సవాల్

Prove it: గుడివాడలో తనకు చెందిన కళ్యాణ మండపంలో కాసినో ఆడినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవసరమైతే పెట్రోలు పోసుకొని తగలబెట్టుకుంటానని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చాలెంజ్ […]

పీఆర్సీ జీవోలకు కేబినేట్ ఆమోదం

ఉద్యోగుల కొత్త పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలకు  రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ళకు పెంచుతూ కేబినేట్ […]

ఆవేశంతో నిర్ణయాలు వద్దు: మంత్రి నాని

ఉద్యోగులు భావోద్వేగంతో, ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలని, ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్ళవద్దని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి […]

వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

Airports in all districts: వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు అనేది ప్రభుత్వ విధానమని, దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com