Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

117 జీవో రద్దు చేస్తాం: లోకేష్ హామీ

తాము అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, వ్యక్తిగతంగా తాను ఆ బాధ్యత చేపడతానని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్...

తిరిగి వైసీపీ గూటికి ఆర్కే: జగన్ తో భేటీ

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. తన సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి సమన్వయకర్త గంజి చిరంజీవిలతో కలిసి ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ ను...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: జగన్ కు బాబు సవాల్

నిన్న రాప్తాడు సిద్ధం సభలో సిఎం జగన్ తమపై చేసిన ఆరోపణలకు టిడిపి అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. విధ్య్వంసం పాలనపై బహిరంగచర్చకు తాము సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఎక్స్ వేదికగా...

గత ఎన్నికల్లోనే మీ కుర్చీ మడతేశారు: బాబుకు జగన్ కౌంటర్

ఫ్యాన్‌ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని, సైకిల్‌ ఎప్పుడూ బయటే ఉండాలని... తాగేసిన టీ గ్లాసు ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలని ఈ విషయాన్ని అక్కచెల్లెమ్మలకు అర్థమయ్యేలా ప్రతిఒక్కరూ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత...

రాప్తాడు సభ నారాసురవధకు సిద్ధం: సుధాకర్ బాబు

ఇవాళ రాయలసీమలో  వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగసభతో  నారాసుర వధకు సిద్ధం జరగబోతోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు వ్యాఖ్యానించారు  నేటి రాప్తాడు సభకు రాయలసీమ 52 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్‌సీపీ...

సమాధానం చెప్పు జగన్ : బాబు ప్రశ్న

అనంతపురం జిల్లా రాప్తాడులో నేడు వైఎస్సార్సీపీ రాయలసీమ ప్రాంత కార్యకర్తల సదస్సు 'సిద్ధం' బహిరంగసభ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా సిఎం జగన్ కు ప్రశ్నలు సంధించి...

26న కుప్పంలో సిఎం జగన్ టూర్ : పెద్దిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26న కుప్పంలో పర్యటించి హంద్రీ-నీవా జలాలను నియోజకవర్గానికి అందించే పథకాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పద్నాలుగేళ్ళపాటు సిఎంగా...

మా సూపర్ సిక్స్ ఆంధ్రా భోజనం- సీమ సంకటి: లోకేష్

చంద్రబాబు హయంలో విశాఖపట్నం మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉంటే జగన్ పాలనలో విషాదపట్నంగా మారిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తమ పాలనలో రోజుకో కంపెనీ చొప్పున ఐటి, మెడికల్...

విద్యావ్యవస్థలో సువర్ణాధ్యాయం: సిఎం జగన్

ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం నేడు చేసుకున్న ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు.  రైట్‌...

మేం కుర్చీలు మడత పెడతాం: చంద్రబాబు

వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే టిడిపి కార్యకర్తలు, జన సైనికులు కుర్చీలు మడత పెడతారని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు.  ఇటీవల ఓ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు చొక్కా చేతులు మడతపెట్టే...

Most Read