Wednesday, November 6, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బిసిలకు ఏం చేశారు?: యనమల ప్రశ్న

బలహీన వర్గాల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మాజీ మంత్రి, టిటిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రెండేళ్లుగా బీసీలపై 254 దాడి కేసులు నమోదయ్యాయని, తెలుగుదేశం పార్టీకి చెందిన 11...

ఓటు బ్యాంకు రాజకీయాలు: జీవీఎల్

రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తోందని బిజెపి నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు విమర్శించారు. అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం ఓటు బ్యాంకు...

వారసత్వ సంపద కాపాడాలి: అవంతి

మన పూర్వీకులు ఇచ్చిన చారిత్రక, వారసత్వ సంపదను  జాగ్రత్తగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన అవసరం మనపై ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. విశాఖ సమీపంలోని...

బొబ్బిలి వీణపై పోస్టల్ స్టాంప్

భారత ప్రభుత్వ ఐటి, కమ్యూనికేషన్స్ శాఖ అధ్వర్యంలో తపాలా శాఖ  బొబ్బిలి వీణపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్  విడుదల చేసింది.  బొబ్బిలి పట్టణంలో గల సూర్య రెసిడెన్సీలో తపాలా శాఖ అధ్వర్యంలో నివహించిన...

ఇంత దుర్మార్గమా: పేర్ని నాని

ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. ప్రతిపక్షంతో పాటు కొంతమంది మేధావులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్...

ఫైబర్ నెట్ తొలిరోజు విచారణ  

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో సిఐడి విచారణ నేటినుంచి మొదలైంది. ఈ కేసులో కీలక ఆధారాలు సిఐడి సేకరించింది. ప్రభుత్వ అధికారి, ఫైబర్ నెట్ మాజీ ఎండీ సాంబశివరావు, వేమూరి హరిప్రసాద్...

మత్స్యకారుల సంక్షేమమే మా ఉద్దేశం: మోపిదేవి

మత్స్యకారులకు ఏటా 15 రూపాయల పైబడి ఆదాయం అందించే ఉద్దేశంతోనే జీవో 217 రూపొందించామని, అది కూడా పైలెట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ...

స్పీకర్ పై వ్యాఖ్యలకు అచ్చెన్న విచారం

స్పీకర్ తమ్మినేని సీతారాంపై తాను చేసిన వ్యాఖ్యలు పట్ల ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు.  ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి...

25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు: సిఎం

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో హై-ఎండ్‌ స్కిల్‌, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీలను నెలకొల్పుతున్నట్లు...

టిడిపి రైతు పోరుబాట: చంద్రబాబు

రేపటి (సెప్టెంబర్ 14) నుంచి 18 వరకు  జోనల్ వారీగా రైతు కోసం పోరుబాట కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తోంది. పెట్టుబడి వ్యయం రెట్టింపు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంట...

Most Read