Sunday, December 1, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

శవ రాజకీయాలు వైసీపీకి అలవాటే: చంద్రబాబు

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచొద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని.... అప్పటినుంచి సీఎం జగన్ మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వృద్ధుల...

వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే తొలి సంతకం: జగన్

రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్య కాదని.... రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విపక్షాల...

EC appoints: గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి

రాష్ట్రంలో ఇటీవల విధులనుంచి  తొలగించిన  కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజి నియామకం కూడా చేపట్టింది. మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు...

టిప్పర్ డ్రైవర్లకూ వాహన మిత్ర : సిఎం జగన్ హామీ

తాము తిరిగి అధికారంలోకి రాగానే  స్వయం ఉపాదిలో భాగంగా సొంతంగా టిప్పర్ నడుపుకుంటున్న వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర కింద ఆర్ధికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్...

చంద్రబాబు అనే చంద్రముఖిని.. : పూతలపట్టు సభలో జగన్

పెన్షన్ అందుకునేందుకు అవ్వా తాతలు  పడుతున్న అగచాట్లు చూస్తుంటే బాధ కలుగుతోందని.... దీనికి కారణమైన చంద్రబాబు అసలు మనిషేనా.... శాడిస్టా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ  నీచమైన రాజకీయం చేస్తోందని, దిగజారి ప్రవర్తిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు రాజకీయం చేయడానికే తాము...

పెన్షన్లు ఆపింది చంద్రబాబే: జగన్ ధ్వజం

ప్రతిపక్షాలు విడివిడిగా పోటీకి రాలేకపోతున్నారని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ కూడా లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం గుంపులుగా,...

ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ఈసీ వేటు

రాష్ట్రంలో ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక రేంజ్ ఐజి తో సహా ఆరుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

పెన్షన్ల పంపిణీలో రాజకీయ కుట్ర: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీ విషయంలో తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ప్రజలు ఈ కుట్రలు ఛేదించి దుర్మార్గ రాజకీయాలను ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో...

ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో...

Most Read