Tuesday, November 12, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

పెగాసస్ పై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ ఓకే

short discussion: పెగాసస్ అంశంపై స్వల్పకాలిక చర్చకు రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. నేడు సభ సమావేశం కాగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి...

గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు

No evidences: జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా మరణాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ స్పష్టం చేశారు. మూడు బాధిత కుటుంబాలు...

ఇళ్ళ పట్టాల పంపిణీ వేగవంతం: అవంతి

Make it fast: కోర్టు తీర్పుకు అనుగుణంగా విశాఖలో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి అవంతి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు-...

ఇప్పుడేమి చెబుతారు? వీర్రాజు

Road Map: 2024లో రాష్ట్రంలో బిజెపి-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమిత్ షా రెండు నెలల క్రితమే తమకు...

విభజన హామీల సంగతి ఏంటి?

Your Promises? ముందు విభజన హామీలను నెరవేర్చిన తరువాత బిజెపి నేతలు మాట్లాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు.  ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ తో...

అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మారింది: కిషన్ రెడ్డి

Its not good: అప్పులు తెచ్చి పాలించడం సుపరిపాలన కిందకు రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు....

జగనే మళ్ళీ సిఎం – ఆస్తులు పందెం: ధర్మాన

Challenge: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ మళ్ళీ విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఒకవేళ అలా కాకపొతే తన ఆస్తులన్నీ...

మే నెలలో సంగం,పెన్నా ప్రారంభం

Penna-Sangam: పెన్నా, సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయని, ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు.  నెల్లూరు నగరంలోని పెన్నా...

పెగాసస్ పై విచారణ : అంబటి డిమాండ్

Probe into Pegasus: పెగాసస్ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున కొనలేదని గౌతమ్ సావాంగ్ చెప్పారంటూ టిడిపి...

మీ రూట్ మ్యాప్ బిజెపి ఇవ్వాలా?

Your Own Policy: జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో పార్టీ బిజెపిని రోడ్ మ్యాప్ అడగడం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సాధారణంగా...

Most Read