Monday, November 11, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మరో మెగా డ్రైవ్ కు రెడీ : సిఎం జగన్ పిలుపు

వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో మరో మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా ఇచ్చే సమర్థత...

దిశ చట్టంతో ఏం ఉపయోగం?: చంద్రబాబు

రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సీతానగరం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి...

అందుకే లోకేష్ అసహనం: పేర్ని నాని

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు చేపడతారనే ఫ్రస్ట్రేషన్ లో లోకేష్ ఉన్నాడని రాష్ట్ర రవాణా, సమాచార-పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని నాని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీని జూనియర్ లాగేస్తాడని భయపడుతున్నాడని...

నిందితులను ఉపేక్షించం: సుచరిత

సీతానగరం పుష్కర ఘాట్  సంఘటనలో నిందితులను కతినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు పోలీసు బృందాలు రంగలోకి దిగాయని, అతి త్వరలోనే నిందితులను...

కేటాయింపులకు లోబడే నిర్మాణం: అనిల్

కృష్ణా బోర్డు కేటాయింపులకు లోబడే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో తమకు కేటాయించిన నీరు తప్ప అదనంగా చుక్క...

ప్రభుత్వం సలహాలు తీసుకోవాలి : వీర్రాజు

కృష్ణా జలాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. ప్రభుత్వం అందరితో చర్చించాలని, నీటిపారుదల నిపుణుల సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు....

అన్న క్యాంటిన్లు తెరవాలి : రామ్మోహన్ డిమాండ్

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆరోపించారు. కరోనాతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక...

పదవుల పంపకంలో సామాజిక న్యాయం: సజ్జల

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో సిఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్సీలే కాకుండా బిసి కార్పోరేషన్లు, రాజ్యసభ అభ్యర్ధులు ఇలా ప్రతి అంశంలో అన్నివర్గాలకూ...

వ్యాక్సిన్ లో ఏపీ రికార్డు : జగన్ అభినందన

వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధించింది. నిన్న ఒక్కరోజే 13 లక్షల 68 వేల 49 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మరోసారి తన సత్తా దేశానికి చాటింది. సోమవారం కోవిడ్...

అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ ఇంత నిశ్శబ్దంగానా!

ఏదీ నాటి కళేదీ.. నాటి కాంతేదీ.. నాటి సంబరమేదీ.. నాటి సందడేది.. డాష్ బోర్డు లేవి?.. వీడియో కాన్ఫరెన్స్ లేవి?.. కలెక్టర్లకు, డాక్టర్లకు తీసుకున్న క్లాసులేవి? ఏదీ.. నాటి హడావిడేది.? నాటి హంగామా ఏది.? వాడవాడలా పచ్చతోరణాలేవి? చిత్రవిచిత్రమైన పేర్లతో దీక్షలేవి? నిరంతర ప్రత్యక్ష ప్రసారాలేవి? ఆనందంతో పరవశించిపోతున్న ప్రజల దృశ్యాలేవి..? ఏవీ? మాస్కులు ,...

Most Read

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2