Wednesday, November 13, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

గన్నవరంలో పోటీ చేద్దాం: వంశీ సవాల్

గన్నవరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, లోకేష్ ను పోటీ చేయించి గెలిపించాలని  వల్లభనేని వంశీ సవాల్ విసిరారు.  చంద్రబాబు నిరసన దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై వంశీ...

కేశినేని అలక వీడారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నగర నేతల తీరుతో మనస్తాపం చెంది రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు కనబడుతోంది....

పోరాడదాం…కలిసిరండి: బాబు పిలుపు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును సిబిఐకి అప్పగించాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని,...

రెండేళ్ళు ఆగండి, అధికారం మనదే: లోకేష్

రాష్ట్రంలో రెండేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, కానీ గంజాయి పరిశ్రమ మాత్రం రాష్ట్రమంతా విస్తరించిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు...

బూతుల కోసం దీక్షలా?: సజ్జల ధ్వజం

బూతులు మాట్లాడే హక్కుకోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్ లోనే పట్టాభి ఆ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబువి చిల్లర రాజకీయాలని మండిపడ్డారు....

అడగాల్సినవి చాలా ఉన్నాయి: రామ్మోహన్

పట్టాభి అడిగిన ప్రశ్నలకే తట్టుకోలేక పిరికిపందల్లా దాడులకు పాల్పడ్డారని, రాబోయే రెండేళ్లలో ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.  ప్రజా సమస్యలపై తాము...

వెంటిలేటర్ పై తెలుగుదేశం: విజయసాయి

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ పై ఉందని, అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి చంద్రబాబు...

నవంబరు 1న వైఎస్సార్ అవార్డుల ప్రధానం

వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం (నవంబర్ 1) నాడు ప్రధానం చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పురస్కారాలు అందజేస్తారు. దివంగత...

పట్టాభికి 14 రోజుల రిమాండ్‌

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించి, అశాంతిని రెచ్చగొట్టేందుకు యత్నించాడంటూ పట్టాభిపై కేసులు నమోదు కాగా నిన్న ఆయన్ను...

బాబువి ఎబ్బెట్టు రాజకీయాలు: పేర్ని విమర్శ

చంద్రబాబు హయాంలో తిరుపతిలో నాటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై రాళ్ళ దాడి జరిగినప్పుడు పోలీసు వ్యవస్థ ఏమయ్యిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు....

Most Read