పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ) లకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ...
తాను బలహీన వర్గాలకు చెందినవాడినే కానీ, బలహీనుణ్ణి మాత్రం కాదని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు తాము ఏమిటో రుజువు చేసుకుంటామన్నారు. తన సమర్ధత గుర్తించే...
చంద్రబాబు ఓ పథకం ప్రకారమే బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం పై దాడి చేయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్ డే అని........
అసెంబ్లీ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజని అధికార పార్టీ ఎమెల్యేలు తమ పార్టీ సభ్యులపై దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. చట్టసభలకు మచ్చ...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే జీవో నంబర్ 1పై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టింది. ప్రతిపక్షాల హక్కులను...
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికారులపై తాము ఒత్తిడి తెచ్చామంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యవస్థల్లోకి వైరస్‌లా దూరడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన...
రాబోయే ఎన్నికలు జగన్ కు - ఐదు కోట్ల ఆంధ్రులకు మధ్య జరగనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు...
తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయలేదని నమ్మితే ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రతిపక్షాల నుద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు తోడేళ్ళు ఏకమవుతున్నాయని నిలదీశారు. ఇంటింటికీ,...
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన...
రాష్ట్రంలో అకాల వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట...