Tuesday, December 31, 2024
Homeసినిమా

‘మా’ ఎన్నికల్లో కురిసిన ‘మంచు’

అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నికల్లో మంచు విష్టు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రకాష్ రాజ్ పై దాదాపు 400 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఆఫీసు బేరర్లలో ప్రధాన...

ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివబాలాజీ

అత్యంత ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివ బాలాజీ ఎన్నికయ్యారు. అయితే వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  వీరిద్దరూ మంచు విష్ణు...

రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్  ‘మాస్ మహారాజు’ ప్రారంభం

స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్, సంపద హీరో హీరోయిన్లుగా సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మాస్ మహారాజు’. ఈ...

మా ఎన్నికల్లో 72 శాతం పోలింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మొత్తం72 శాతం ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మొత్తం 905 మంది ఓటర్లు...

నా అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశా: చిరంజీవి

‘మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నిసార్లు ఇదే...

ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు: రోజా

ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎవరూ ఎవరికీ శత్రువులు కాదని, సినీనటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు....

చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు : పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు 30శాతం మంది ‘మా’...

నా బిడ్డను గెలిపించండి : మోహ‌న్ బాబు విజ్ఞప్తి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. మా ఎన్నిక‌లు క్లైమాక్స్ సీన్ కి వ‌చ్చేసాయి. ఇంకొన్ని గంట‌ల్లో మా...

ఫిబ్రవరిలో వస్తున్న ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ విడుదల తేదీ ఖరారైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తయ్యాయి....

బీఎస్ఎస్‌9 సెట్లో గ్రాండ్‌గా వి.వి.వినాయ‌క్ బ‌ర్త్‌ డే సెల‌బ్రేష‌న్స్‌

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న‌ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ...

Most Read