Monday, December 30, 2024
Homeసినిమా

ఆగ‌స్ట్ 27న అవ‌స‌రాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అంద‌గాడు’

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోన్న అవ‌స‌రాల శ్రీనివాస్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల నటించిన ఈ చిత్రంలో ఆయన...

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్‌రాజా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిరంజీవి 153వ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. #చిరు 153 అనే వర్కింగ్ టైటిల్‌తో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. భారీ...

‘రాజరాజ చోర’లో ప్రతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది : మేఘా ఆకాశ్‌

శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌ పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న...

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి టైటిల్ అనౌన్స్ మెంట్

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గబాటి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి తెలుగు రీమేక్ ఇది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్...

ఆగ‌స్ట్ 27న సుశాంత్ `ఇచ్చ‌ట‌ వాహ‌న‌ములు నిలుప‌రాదు` విడుదల

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ టాలీవుడ్ తన‌దైన గుర్తింపును సంపాదించుకున్న యంగ్ హీరో సుశాంత్. గ‌త ఏడాది అల్లు అర్జున్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో మెప్పించిన సంగ‌తి...

ఈ నెల 19న ‘క్రేజీ అంకుల్స్’ విడుద‌ల‌

గుడ్ సినిమా గ్రూప్‌ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సారధ్యంలో, గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి...

‘శత్రుపురం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

వాయుపుత్ర ఆర్ట్స్ పతాకం పై జీవన్, మధుప్రియ హీరోహీరోయిన్లుగా సోమసుందరం బి.యం దర్శకత్వంలో శ్రీమతి పుష్పలత.బి నిర్మిస్తున్న చిత్రం ‘శత్రుపురం’. తొలి కాపీ రెడీ అయిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు...

‘మంచి రోజులు వచ్చాయి’ ప్రోమో సాంగ్ విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు...

పుష్ప తొలి పాట ‘దాక్కో దాక్కో మేక’ ఆల్ టైమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.  అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలోని...

అల్ల‌రి న‌రేశ్ `స‌భ‌కు న‌మ‌స్కారం` చిత్రం ప్రారంభం

ఈ ఏడాది ‘నాంది’తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టి, విల‌క్ష‌ణ న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు, విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకున్న అల్ల‌రి న‌రేశ్ హీరోగా… ‘తిమ్మ‌రుసు’తో సూప‌ర్‌హిట్‌ను సాధించిన‌ ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం...

Most Read