Tuesday, December 31, 2024
Homeసినిమా

డిస్నీ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్

ప్రస్తుతం సినీ ప్రపంచంలో ఓటీటీ సంస్థల హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఇది వరకు ప్రాంతీయ భాషల మీద అంతగా ఫోకస్ పెట్టని ఓటీటీ సంస్థలు అన్నీ ప్రాంతీయ భాషలోని...

అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ‘నాట్యం’

‘నాట్యం’ అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ‘నాట్యం’. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా,...

సినిమా రివ్యూ : మాస్ట్రో

నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన 'మాస్ట్రో' సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుధాకర్ రెడ్డి - నిఖితా రెడ్డి...

ప్రపంచంలో ఇద్దరే అసలైన మనుషులంటున్న ‘మరో ప్రస్థానం’

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ...

20న ‘భీమ్లా నాయక్’ నుంచి రానా ఫస్ట్ లుక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి రీమేక్. దీనికి టాలెంటెడ్...

‘బ్యాచ్‌లర్’ కోసం పూజాహెగ్డే సొంత గాత్రం

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2...

‘డేగల బాబ్జీ’గా బండ్ల గణేష్

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి 'డేగల బాబ్జీ' టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం...

నవ్వుల చిత్రీకరణ మళ్ళీ మొదలెట్టిన ‘ఎఫ్-3’

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్-2’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు...

‘లవ్ స్టోరి’ ఓటీటీకి అందుకే ఇవ్వలేదు: నిర్మాతలు

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలవుతోంది. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా...

రేపు ‘అఖండ’ ఫస్ట్ సింగిల్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అఖండ’. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ‘సింహ’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత...

Most Read