Monday, January 13, 2025
Homeసినిమా

Project K: ‘ప్రాజెక్ట్ K’ ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 2: అసెంబ్లింగ్ ది రైడర్స్ విడుదల

ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఇండియన్ మూవీ. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. యూనిట్ యూనిక్...

Ambajipet Marriage Band: సుహాస్ కొత్త సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు'. బ‌న్నీ వాసు, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా,...

Head Up High Lyrical: ‘కస్టడీ ‘ఫస్ట్ సింగిల్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు...

Virupaksha Pre Release: ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్..!

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్...

Pushpa 2: ‘పుష్ప 2’ గెటప్ వెనకున్న అసలు కథ ఇదేనా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు పుష్ప సినిమాకి సీక్వెల్ గా 'పుష్ప 2' వస్తుంది. ప్రస్తుతం శరవేగంగా...

Kushi: వారిద్దరి కెమిస్ట్రీ ‘ఖుషి’ చేస్తుందన్న డైరెక్టర్

విజయ్ దేవరకొండ తాజాగా 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. సమంత  హీరోయిన్ గా నటిస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ...

Allu Arjun: తెగ వైరల్ అవుతోన్న బన్నీ, ఎన్టీఆర్ చాట్

Jr NTR: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంచి అనుబంధం ఉంది. బావ, బావ అని పిలుచుకుంటారు. ఈ విషయం అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా...

#NTR 30: కొరటాల సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు!

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ మూవీ ఇటీవల సెట్స్...

Shraddha Kapoor: మహేష్‌ కు జంటగా శ్రద్ధా కఫూర్?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నట్టుగా రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా...

Naresh-Pavithra: గురువారం ‘మళ్లీ పెళ్లి’ టీజర్

డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. పవిత్రా లోకేష్ తో కలసి నరేష్ నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్లీ పెళ్లి’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు-కన్నడ...

Most Read