Tuesday, September 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

ఎన్నికల్లో సోషల్ మీడియా యుద్ధం

Digital War: గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాల ఎన్నికల కోసం భారతీయజనతా పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వార్ రూమ్ వ్యవస్థ ఇది- 1. డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులతో ప్రత్యేక బృందం. 2....

శివ ధనుర్భంగం

Lord Rama- Shiva Dhanassu: రాముడు లీలగా విల్లందుకున్నాడు. అవలీలగా ఎక్కుపెట్టాడు. అంతే ఒక్కసారిగా భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫెళారావాలతో విరిగిపోయింది. "తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః" ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన...

ఆగిపోయిన అన్నదాత

No Print: ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీ వీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ...అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన...

కర్ణాటక- మహారాష్ట్ర ఊళ్ల పంచాయతీ

Village-Language: జరగని పనులు కొన్ని ఉంటాయి. అవి జగవని చెప్పేవారికీ తెలుసు. వినేవారికీ తెలుసు. కానీ చెప్పేవారు చెబుతూనే ఉంటారు. వినేవారు వింటూనే ఉంటారు. అలా మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దున ఒక చర్చ...

నాతో నేనే మాట్లాడుకుంటూ…

Philosophy of Life: "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని...

వివస్త్ర అయిన మీ సంస్కారానికే కప్పాలి బట్టలు

Bad Language Baba: కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః । వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం...

తెలుగు వెలుగు

Professionals- Telugu Literature: భాష ఒకరి సొత్తు కాదు. జనం సొత్తు. ప్రామాణిక భాష, మాండలిక భాష, కావ్య భాష...పేరేదయినా అది బతికేది జనం నోళ్ల మీదే. కృత్రిమంగా ఒక భాషను ఎవరూ...

వేటకుక్కలు, తోడేళ్ల వింత బాధ

IT Raids: అది చీమలు దూరని చిట్టడివి. కాకులు దూరని కారడవి. మనుషులు దూరని మహారణ్యం. పిల్లలమర్రికి పదింతలున్న మర్రి చెట్టు కింద కౄర మృగాలు, అకౄర మృగాలు, పక్షులు, అక్కు పక్షులు,...

ఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!

"ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు" అని ఎవరన్నారో కానీ...ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ "అరాచకం" విమర్శలో ఎంత లోతు...

మహా వట చరిత్ర

Badaa Banyan: "ఈ మఱ్ఱి యా కొకో! యేకార్ణవము నాఁడు శేషాహిశాయికి సెజ్జ యయ్యె నీ మఱ్ఱి మొదలనొకో! మహాదేవుఁ డే కాగ్రచిత్తంబున నతిశయిల్లు నీ మఱ్ఱి భావమొకో! మృగాంకుని మేనఁ బ్రతిబింబరూపమై పాయకుండు నీ మఱ్ఱి మీద నొకో!...

Most Read