No 'Free'dom: కేవలం యాగరక్షణ కోసం కాకుండా, మిథిలకు తీసుకెళ్లి సీతమ్మతో పెళ్లి జరిపించడానికే విశ్వామిత్రుడు వచ్చాడని అవతార పురుషుడయిన పురుషోత్తముడికి తెలియకుండా ఎందుకుంటుంది?
తండ్రి దశరథుడు కోరుకున్నట్లు తనకు పట్టాభిషేకం జరగదని జగదానందకారకుడికి...
Infosys Sudha: సుధా మూర్తి గురించి నేను మొదటిసారిగా విన్నది ప్రొఫెసర్ జయంత శ్రీ బాలకృష్ణన్ గారి ప్రసంగంలోనే. టిక్కెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసిన ఒక అమ్మాయిని సుధామూర్తి ఆదుకున్న ఉదంతాన్ని ఆమె...
Name & Brand:
"పేరిడి నిను పెంచిన వారెవరే?
వారిని చూపవే! శ్రీరామయ్యా!
సార సారతర తారకనామమును పేరిడి..."
రాముడికి పేరు పెట్టిన వసిష్ఠుడిని, ఆయనతో పాటు పెంచి పెద్ద చేసిన కౌసల్యా దశరథులను తలచుకుని, తలచుకుని త్యాగయ్య...
Pan Parag Regret: ఏదో ఒక విషయాన్ని ప్రకటించేవి ప్రకటనలు. చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా ప్రకటనలు చెప్పలేవు. అందుకే సెలెబ్రిటీలు చెబితే ఎంతో కొంత గుడ్లప్పగించి జనం చూస్తారని ప్రకటనల్లో వారిని వాడుకుంటూ...
What to do?: బాపు మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఒక సన్నివేశం. పాలకడలి మీద ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద లక్ష్మీ నారాయణులు. నారాయణుడి పాదాలు ఒత్తుతూ శ్రీమహా లక్ష్మి గోముగా అడిగింది....
Untold story of Seema: రాయలసీమది కన్నీటి కథ – అంతు లేని వ్యథ. ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు...
Road No 10 Banjara Hills: పట్టు బట్టలు- నగలు- ఆసుపత్రులు. పోటీ పరీక్షల ఆబ్జెక్టివ్ ఒక మార్కు ప్రశ్నల్లో ఇలాంటివి ఉంటాయి. ఆడ్ గా ఉన్న ఒకదాన్ని గుర్తించాలి. పట్టు బట్టలు,...
Slap-Politics: దేవుడికన్నా దెబ్బే గురువు. ప్రతి సామెత వెనుక ఒక తిరుగులేని సత్యం ఉంటుంది. ఆ సత్యానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. కాలదోషం పడితే అది సామెత...