చదువంటే ఐ ఐ టీ లో సీటు సంపాదించడం. చదువంటే నీట్ కోటగోడ దాటి వైట్ కోట్ వేసుకోవడం. చదువంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించడం. చదువంటే వందకు వంద మార్కులు సాధించడం....
ఒక భాషలో పదజాలం ఆ భాష మాట్లాడే సమాజం అవసరాల దృష్ట్యా ఉంటుంది. ప్రపంచంలోని భాషలన్నింటిలోనూ పదాలు సమాన సంఖ్యలో ఉండవు. కొన్ని భాషల్లో చాలా ఎక్కువ పదాలు ఉండవచ్చు. కొన్ని భాషల్లో...
సినిమాల్లో కల్పితగాథలకు నిజజీవితంలో మనం కన్నీళ్ళు కారుస్తాం. పూటగడవని పెంటపాలెం పక్కన వేటపాలెం పిల్లాడు అమెరికా వెళ్ళి వేలకోట్లు సంపాదించి సొంత విమానం రెక్కలు కట్టుకుని శ్రీమంతుడిగా తిరిగొచ్చి సొంతూళ్ళో సినిమా తెరమీద...
ఒకప్పుడు కన్నడ రచయితలు తమ సమావేశాలలో ఇంగ్లీషు మాటలు రాకుండా మాట్లాడాలని నియమం పెట్టుకున్నారట. ఏ వక్త అయినా తన ప్రసంగంలో ఎన్ని ఇంగ్లీషు మాటలు వాడితే అన్ని పావలాలు జరిమానా చెల్లించుకోవాలని...
“ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులే తయారుచేస్తాయి” అని అంటారు జర్మనికి చెందిన తత్వవేత్త కార్ల్ మార్క్స్ కాని “ఒక మనిషిని చుట్టూ ఉన్న పరిస్థితులకు తానిచ్చే ప్రతిస్పందనలే తయారుచేస్తాయి” అని నా...
ఇంగ్లీషు నుండీ, ఇంగ్లీషు ద్వారా వచ్చిన మాటల్లో అనేక రకాలున్నాయి. అచ్చుతో అంతమయ్యే మాటలను చాలావరకు దీర్ఘాంతాలుగానే వాడుతున్నాం. థీరీ, స్టూడియో, అంబ్రెల్లా, మాస్టరీ, ఆరోమా, పనోరమా, ఫార్మసీ, మినిస్ట్రీ, ట్రీటీ, ట్రాఫీ,...
సినిమా హీరో అయిదో పెళ్ళిలో ఆయన నలుగురు మాజీ భార్యల పిల్లలే పెళ్ళి పెద్దలుగా వ్యవహరించిన అమందానంద కందళిత హృదయారవింద లోకోత్తర వార్తలతో పోలిస్తే- మున్నూరు నాగరాజు వార్త లోకానికి పెద్దగా అవసరం...
ప్రపంచంలో ఏ భాష అయినా మరో భాష నుండి పదజాలాన్ని తీసుకోక తప్పదు. మానవ సమాజాల మధ్య సంబంధాలున్నంతవరకూ ఈ ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ప్రాచీన సమాజంలో అనేక భాషలు తెలిసిన...
ఎనభయ్యేళ్ల పైనే ఉంటుంది హీరాదేవి వయసు. ఉండేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడతిర్ అనే గ్రామంలో. తోడు ఒక గేదె.ఇక్కడ చాలామంది పట్టణాలకు వెళ్లిపోయారు. ఇక్కడనే కాదు చుట్టుపక్కల చాలా గ్రామాలు అంతే. పనులు...
తెలుగులో-
కావ్య భాష;
గ్రాంథిక భాష;
ప్రామాణిక భాష;
మాండలిక భాష;
యంత్రానువాద భాష;
తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి...ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష;
రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటు లా...