సరిగ్గా పోయిన సంవత్సరం ఇదేవేళకు కరోనాను తరిమి కొట్టడానికి బాల్కనీల్లో చప్పట్లు కొట్టారు. కొవ్వొత్తులు వెలిగించారు. కంచాల మీద గరిటెలతో కొట్టారు. అదిగో...ఇదిగో...అన్న వ్యాక్సిన్లు రానే వచ్చాయి. కరోనా తగ్గకపోగా సెకండ్ వేవ్...
"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"
దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు రఘువంశం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని...
"గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా?
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లకే భోజ్యం"
ఆరుద్రకు...