హిందూ సంస్కృతిలో పెళ్లి ముహూర్తానికి, ఇతర సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. ఎంత ఆధునికులైనా సరే, అన్నీ పధ్ధతి ప్రకారమే జరగాలని కోరుకునే రోజులివి. ఏది ఎందుకు జరుగుతుందో, ఏ మంత్రానికి అర్థం ఏమిటో...
'ఈ అమ్మాయి కారణంగా కుటుంబం పరువు పోతుంది'- అన్నవారు ఈ రోజు బాను ముస్తాక్ ని చూసి గర్వపడుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో మహిళల కష్టాలు, కన్నీళ్లను కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసి...
Hanging Pillar: ప్రపంచంలో ఎక్కడైనా రాతి స్తంభం గాల్లో వేలాడుతుందా?
ఎక్కడైనా స్తంభం మీద పైకప్పు దూలాలు నిలబడతాయి కానీ...పైకప్పును పట్టుకుని రాతి స్తంభం వేలాడుతూ ఉంటుందా?
ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ...లేపాక్షిలో ఉంటుంది.
ఇప్పుడు మనకు...
పాట ఒక ప్రవాహం.
అది గంగ పొంగులా ప్రవహిస్తూ ఉండాలి. ఆ పొంగు ప్రవాహం తెలిసి రాసినవాడు సిరివెన్నెల.
పాట ఒక రచనా శిల్పం.
యతి ప్రాసలు, ధ్వనులు, శ్లేషలు, అలంకారాలతో ప్రతి పాటను...
The Seven Ramparts: విజయనగర రాజ్యం ఉత్థాన-పతనాలు; వైభవం-దుర్గతి దగ్గర మొదలుపెడితే తప్ప లేపాక్షి చరిత్ర సరిగ్గా అర్థం కాదు. 1336లో పురుడు పోసుకున్న విజయనగర మహా సామ్రాజ్యం 1565 దాకా దేదీప్యమానంగా...
The Name: త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి...యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి...ఆ రెక్కలను...
History of Lepakshi: లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం...
మనం కష్టంలో ఉన్నపుడు చుట్టూ ఉన్నవారు ఒక్కోలా వారికి తెలిసిన రీతిలో సహాయం చేస్తారు. సలహాలు ఇస్తారు. అన్ని బాధలూ తాగి మరచి పొమ్మనే మిత్రుడు ఒకరైతే భగవధ్యానం చేయమనేవారు మరొకరు. మనకు...
లేపాక్షి గురించి ముప్పయ్యేళ్ల కాలంలో నేను కనీసం వందకు పైగా వ్యాసాలు రాసి ఉంటాను. అయినా తనివి తీరదు. ఇంకా చెప్పాల్సిన కళా వైభవం ఎంతో మిగిలిపోయే ఉంటుంది. పాతికేళ్ళపాటు ఆ గుడి...
మదర్స్ డే నా? మా కాలంలో ఇలాంటివి తెలియదు అంటారో బామ్మగారు తన పిల్లలు, మనుమల నుంచి అందుతున్న అభినందనలకు మురిసిపోతూనే. కానీ నిజానికి బామ్మగారి బాల్యానికే ఇటువంటి రోజు ఉందని చాలా...