Tuesday, November 5, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

రాముడు వదిలిన బాణం నేను

"జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహా బలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః, దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరతః...

నా పక్కన చోటున్నది ఒక్కరికే – ఆ ఒక్కరు ఎవరన్నది నా కెరుకే

ఏదన్నా ఒక స్థలం, ఇల్లు, ఆఫీస్ ... వీటికి అలవాటు పడటం మన రక్తంలోనే ఉంటుందేమో! నాలుగు రోజులు వరసగా ఒక చోట కూర్చుంటే ఆ సీట్ మీద అధికారం మనదే అనుకుంటాం....

మహా మహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ

కొంతమందిని చూసినప్పుడు ఒక జీవిత కాలంలో ఇంత చదవడం, ఇన్ని వేల పేజీలు రాయడం ఎలా సాధ్యం? ఒకవేళ చదివినా, రాసినా వాటిని ఎనిమిది పదుల వయసులో కూడా పొల్లుపోకుండా నెమరువేసుకోవడం ఎలా...

శేషేంద్ర ఇంద్రజాలం

"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది... మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!” "శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు ఒక మధుపాత్రలా? అతడు కవి అయి ఉంటాడు! ఒక గీతికతో ఈ వసంతఋతువుకు ప్రారంభోత్సవం చేసింది ఎవరు? అది కోకిల అయి ఉంటుంది!" "నదులు కంటున్న...

పాడుకుంటే పాట మా దేవుడు

పండితుల పట్టు గౌనుల్లో.. పామరుల పరమాన్నపు తీపుల్లో.. గ్రాంథిక ఆభరణాలు ధరించీ , గ్రామ్యాల జడ గంటలు తిప్పుతూ తెలుగమ్మ వెలుగులు చిందిస్తుంటే.. నన్నయ తిక్కనలూ , మధురపు ఎర్రనలూ, పోతన పద్యాలు , పెద్దన వర్ణనలూ, ధూర్జటి ఘుమఘుమలూ...

వికృతే ప్రకృతి!

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి? కె. మేధ గ్రాఫిక్ మేధ యానిమేషన్ మేధ యంత్ర మేధ భ్రమ డిజిటల్ బొమ్మ.. ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని...

పుస్తకాల బరువు తగ్గించే పనిలో ప్రభుత్వాలు

"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్ల జదివితిఁ దండ్రీ!" -పోతన భాగవతంలో ప్రహ్లాదుడు "నాటికి నాడే నా చదువు...మాటలాడుచును మరచేటి చదువు..." -అన్నమయ్య కీర్తన "చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక...

ఈ భూ దాహం తీరనిది!

విలేఖరి:- సార్! మీరు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర 65 ఎకరాలు కొంటానని నమ్మించి.. ఆ భూముల అసలు యజమానులను తన్ని.. తరిమేసి.. భూములను ఆక్రమించి...అనుభవిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిమీద...

పోర్షే చంపిన మనుషులు

పూనాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ధూమ్ ధామ్ మందు పార్టీలో తప్ప తాగి...అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు రెండు కోట్ల పోర్షే కారును నడుపుతూ రోడ్డుమీద వెళుతున్న ఇద్దరిని చంపిన మైనారిటీ...

ఎంతవరకు? ఎందుకొరకు? ఇంత పరుగు అని అడక్కు!

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒక ఊరి ముందు షియోక్ నది వంతెనమీద ఫోటోలు తీసుకుంటుంటే బైకుల మీద పర్వతాలను అధిరోహించే బృందం కూడా మా పక్కన ఆగి...ఫోటోలు తీసుకుంటోంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్...

Most Read