Lepakshi: What to be done: కలకాలం ఆధ్యాత్మిక, శిల్ప, చిత్ర కళా సౌధంగా నిలిచి ఉండాలని విజయనగర ప్రభువులు లేపాక్షిని తీర్చి దిద్దారు. అయిదు వందల ఏళ్లుగా లేపాక్షి కళలు వికసిస్తూనే...
Literature on Lepakshi: లేపాక్షిని చూస్తే మూగవాడికి కూడా మాటలు తన్నుకుని వస్తాయి. చదువురానివారికి కూడా కవిత్వం పొంగుకుని వస్తుంది. అలాంటిది కవులు, రచయితలు, భావుకులు, చిత్రకారులు, చరిత్రకారులు, కళాకారులు, రసహృదయులు లేపాక్షిని...
History & Epics: లేపాక్షి కథ స్కాంధ పురాణం దగ్గర మొదలవుతుంది. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని పురాణంలో ప్రస్తావించింది లేపాక్షిలోని పాపనాశేశ్వరస్వామి గురించే అన్నది ఆధ్యాత్మికవేత్తల వివరణ. అనాదిగా ఉన్న లేపాక్షి పాపనాశేశ్వరస్వామి...
Epic Paintings: "లేపాక్షి" పేరులోనే లేపనం(పూత); అక్షి(కన్ను) మాటలున్నాయన్నది పండితుల పిండితార్థం. లేపాక్షి చిత్రాల్లో కళ్లు కొట్టొచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి లేప- అక్షి కలిపి లేపాక్షి అన్న పేరు వచ్చిందనే వాదనకు బలం...
Latha Mandapam: విజయనగర ప్రభువుల కాలంలో ఆలయనిర్మాణంలో నైరుతివైపు కల్యాణమండపం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం లేపాక్షి ఆలయంలో నైరుతివైపు శివపార్వతుల కల్యాణ మండపానికి సర్వం సిద్ధమయ్యింది. రాతి స్తంభాలు లేచాయి....
లేపాక్షిలో నడకలు నేర్చిన రాళ్లు, నాట్యం నేర్చిన రాళ్లు, తీగసాగిన రాళ్లు, వేలాడే రాళ్లతో పాటు మరికొన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి- అసంపూర్తిగా ఆగిన శివపార్వతుల కల్యాణమండపం పక్కన "సీతమ్మ...
Legends of Literature:
గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కొప్పరం వీరి జన్మస్థానం.
అది పచ్చి పలనాటి సీమ.కొండవీటి లలామ.
తెలుగు సాహిత్య క్షేత్రంలో,
కావ్యప్రజ్ఞా ధురీణులు
ఎందరో ఉన్నారు.
అవధాన ప్రతిభామూర్తులు
కొందరే ఉన్నారు.
కావ్యప్రజ్ఞ,అవధానప్రజ్ఞ రెండూ కలగలిసి ఉన్నవారు
చాలా తక్కువమంది...
Searching of Light:
"మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతులతి క్షణికంబులు
గత కాలము మేలు- వచ్చు కాలము కంటెన్"
కవిత్రయ తెలుగు భారతంలో మన ఆదికవి నన్నయ పద్యమిది. భారత, భాగవతాల్లో ఉన్న...