Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మంచిర్యాలను మంచిగ రాయండి సారూ!

దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం. హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు...

శభాష్ గుకేష్

అరవై నాలుగు తెలుపు నలుపు గళ్ళ పలక అతడికి యుద్ధరంగం. అతడే రాజు. అతడే మంత్రి. అతడే సర్వసైన్యాధ్యక్షుడు. అతడే కాల్బలం. అతడు ఏనుగును లొంగదీసుకుని నడిపిన మావటి. అతడు గుర్రాన్ని అధిరోహించి పరుగులు పెట్టించిన ఆశ్వికుడు. అతడు ఎడారిలో ఒంటె మీద...

నిర్మోహనం

ఈమధ్య ఒక పెళ్ళికి వెళితే స్టేజ్ కు రెండు వైపులా మెట్ల దగ్గర బౌన్సర్లు ఉన్నారు. వారి కండలను చూడగానే నాకు గుండెలు జారిపోయాయి. పెళ్ళి మంటపంలో ప్రయివేటు బాడీ గార్డుల రక్షణ...

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

"నీకు తెలియనిదా నేస్తమా? విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా? అడిగావా భూగోళమా? నువ్వు చూశావా ఓ కాలమా? రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ సరిహద్దుల్నే చెరిపే సంకల్పం...

సామాన్యశాస్త్రం-3

"మీరు సామాన్యులు కావడం ఎలా?" అన్న కందుకూరి రమేష్ బాబు రచన వ్యక్తిత్వ వికాస పుస్తకం కాదు, జీవన వికాసం. సామాన్యుడి నిత్యోత్సవం. అదెలాగో తెలియాలంటే అందులో కొన్ని ఉత్సవాల్లోకి మనం తలదూర్చాలి....

తెర తీయగరాదా?

నిజమే- ఏమి చేసినా పోయిన ప్రాణం తిరిగిరాదు. నిజమే- ఏమిచ్చినా ఆ శోకం తీరనిదే. నిజమే- తెలవారని ప్రీమియర్ సంధ్యల్లో తగ్గని వైల్డ్ ఫైర్ రగిలించిన కార్చిచ్చు బూడిదచేసిన జీవితాలు చెప్పే ఐకానిక్ పాఠాలు ఎవరికి...

సామాన్యశాస్త్రం-2

నేర్చుకోవడం, తెలుసుకోవడమే కాదు...నేర్చుకున్నది, తెలుసుకున్నది వదిలించుకోవడం కూడా అవసరమవుతుంది కొన్ని సందర్భాల్లో. కానీ రమేష్ బాబు ఇది ఇంకా ఎక్కువ అవసరమైనదని అంటాడు. Unlearning అన్న ఇంగ్లిష్ పారిభాషిక పదాన్ని తెలుగులోకి ఇప్పటిదాకా ఎవరూ...

నచికేత తపోవన్ -2

ఇరుకు భవనాల్లో, గాలీ వెలుతురూ లేని గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే కార్పొరేట్ చదువుల పిల్లలకు, వారి భవిత గురించి చింతించే తల్లిదండ్రులకు నచికేత తపోవన్ సందర్శన చక్కటి ఆటవిడుపు. పిల్లలు, పెద్దలు...

సామాన్యశాస్త్రం-1

ఫలశ్రుతి:- ఈ ధారావాహిక పూర్తయ్యేసరికి సగటు మనిషన్నవాడు లేనేలేడని మీరు గ్రహిస్తారు. సామాన్యుడిని చూడగలుగుతారు. అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా లోతుకు వెళితే చుట్టూ ఉన్న సామాన్యతను, మీలో కూడా సామాన్యుడిని పొరలు పొరలుగా దర్శించగలుగుతారు. ఉపోద్ఘాతం:- "ప్రతిది...

కలగన్నారు… నిజం చేశారు

వసుంధర ఒక సాధారణ గృహిణి. భర్త వ్యాపారవేత్త. అయినా అన్ని ఖర్చులకూ ఆయన్ని అడగడం నచ్చలేదు. అయిదువేల రూపాయలతో వాసవి ప్రింట్స్ ప్రారంభించి బ్లాక్ ప్రింట్ చీరలు అమ్మడం ప్రారంభించారు. అప్పుడే పరిచయమయ్యారు...

Most Read