Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

డెస్టినేషన్ బ్రేకప్ పార్టీ

విలేఖరి: చెప్పండి మేడం...మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా? సెలెబ్రిటీ మహిళ: నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు "ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్...

ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది!

వ్యక్తిస్వామ్యం, ప్రజాస్వామ్యం అన్న మాటలున్నట్లు తోపులాటస్వామ్యం అన్న మాట వాడుకలో లేదు కానీ...ప్రజాప్రతినిధుల స్వభావంలో, పనితీరులో మాత్రం ప్రబలంగా ఉంటుంది. కొట్టొచ్చినట్లుగా కాకుండా కొట్టడానికే వచ్చినట్లు స్పష్టంగా కనపడుతుంటుంది! తోపులాట తెలుగు; స్వామ్యం సంస్కృతం...

ఎనిమిది లక్షలు యూ ట్యూబ్ స్వాహా

'అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో! జేబులు ఖాళీ ఆయెనే'- ఇది  ఒకప్పుడు పేకాటలో డబ్బులు పోగొట్టుకునే వారిపై సినిమా పాట. అప్పట్లో పేకాట, తాగుడు మాత్రమే వ్యసనాలుగా ఉండేవి. మరి ఇప్పుడో! ఏది...

9వ నెలలో నృత్యకారిణి సాహసం

బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే...

తెలుగును తెలుగులో రాస్తే జైల్లో పెడతారా?

మాతృ భాష. అమ్మ భాష. సొంత భాష. మన భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి/తెలంగాణా తల్లి అనగానే...

పెళ్ళి బరాత్ లో పార్టీ జెండాలా!

"ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం? నీకు తెలియనిదా నేస్తమా! చెంత చేరననే పంతమా? ఖండాలుగ విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం... ఆ తలపే మన గెలుపని అందాం" అని కంచె సినిమాలో సిరివెన్నెల చెప్పిన సందర్భం సరిహద్దులో...

వాహ్ ! ఉస్తాద్!

'వాహ్! ఉస్తాద్! వాహ్! అరె హుజూర్! వాహ్ తాజ్ బోలియే' పండిట్ జాకిర్ హుసేన్ గురించి చాలా మందికి తెలిసింది ఇది ఒక్కటే. తాజ్ మహల్ నేపథ్యంగా గాలికి ఉంగరాల జుట్టు అల్లల్లాడుతుంటే తబలా వాయిస్తున్న...

ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు భూతల స్వర్గం

అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే ఉండవద్దని శతకకారుడి ప్రబోధం. "ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా" రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది...

కప్పు టీ లక్ష రూపాయలు

"నీ ఇల్లు బంగారంకాను..." అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ...మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే...కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే. బంగారంలాంటి ఇల్లు; బంగారంలాంటి సంసారం; బంగారంలాంటి మనసు; బంగారు...

ఇప్పుడు కావాలి హీ టీమ్స్

"బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్ ఆత్మహత్య తర్వాత 24 పేజీల సూసైడ్‌ నోట్‌ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్‌ 2019లో నిఖితను...

Most Read