ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:-
మూడు వేల కోట్ల రూపాయలు
చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:-
100
బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:-
ఏటా ఒకటిన్నర లక్షల మంది
ఒక్కొక్కరి ఫీజు:-
సంవత్సరానికి రెండు లక్షల దాకా
ఊళ్లో హాస్టల్స్:-
3,000
మెస్సులు, క్యాంటీన్లు:-
1,800
గది అద్దె:-
ఒక్కొక్కరికి 15,000/-
రాజస్థాన్...
సంస్కృతంలో "అన్నం" అన్న మాటకు "తినునది" అని అర్థం. శబ్ద వ్యుత్పత్తి ప్రకారం మనం తినేది అయినట్లే, అది మనల్ను తింటుంది అనే అర్థం కూడా వస్తుంది. ముందు మనం దాన్ని తింటాం....
వెనకటికి రాజుల కాలంలో రాజుల పిల్లలకు పాఠాలు చెప్పాలంటే అయ్యవార్లకు నిలువెల్లా వణుకు పుట్టేది. వారిని కొట్టకూడదు. కనీసం తిట్టకూడదు. దాంతో వారు ఏ హోమ్ వర్కో చేసుకురాకపోయినా...క్లాసులో అల్లరి చేసినా వారిని...
నిజమే.
గవర్నమెంటు చాలా పెద్దది.
బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి.
తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల...
మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి, ప్రధాని కావడానికి ముందు ఎక్కడెక్కడ ఏయే ఉద్యోగాలు చేశారు? విద్యార్థిగా ఎక్కడెక్కడ చదివారు? ఏ స్థాయి విద్యార్థులకు ఎక్కడెక్కడ అధ్యాపకుడిగా పాఠాలు చెప్పారు? అన్నది చదువుకున్నవారు, సామాజిక...
ర్యాంప్ మీద వయ్యారంగా నడిచే భామలు వేసుకునే దుస్తులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. కాగితం, లెదర్, మెటల్స్ తో పాటు ప్లాస్టిక్ తోనూ తయారైన దుస్తులు కనిపిస్తూ ఉంటాయి. అంతవరకూ ఎందుకు? మనం నిత్యం...
ఈమధ్య రెండు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆమె లండన్ ఎకనమిక్ స్కూల్ విద్యార్థి. ఏకకాలంలో అనేకభాషలు మాట్లాడగలరు....
ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో అధిపతి విజయ్ కుమార్ నాకు బాగా పరిచయం. ఎమెస్కో సంపాదకుడు డి. చంద్రశేఖర్ రెడ్డి నాకు నిత్యం తెలుగు పాఠాలు చెప్పే గురువు. వీరితో ఎప్పుడు మాట్లాడినా...
మొన్న ఒకరోజు మధ్యాహ్నం భోజనం తరువాత ఆఫీసు పనులు పక్కనపెట్టి నేను, మా అబ్బాయి హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను....