Sunday, January 26, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

తెలుగువీర లేవరా!

తమిళనాడులో ఎక్కడో సింధూ నాగరికత ఆనవాళ్ళు తాజాగా దొరికితే ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేతగా స్టాలిన్ తక్షణ స్పందనను చూసి తెలుగువారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రెండున్నర, మూడు వేల సంవత్సరాల క్రితమే ఉత్తర-దక్షిణ...

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ తాజా హుకుం

'మేరె సామ్ నే వాలీ కిడికి పే ఏక్ చాంద్ కా టుక్ డా రహతీ హై '... ఇకముందు ఆఫ్గనిస్తాన్ లో ఎవరైనా తమ ప్రియమైన వారిని చూస్తూ ఈ పాట పాడుకోలేరు. అంతే...

ఉపమా బిధూరస్య…

"నా పాట నీ నోట పలకాల సిలకా! నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా!" "కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా! బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?" "అరె మావా ఇల్లలికి పండుగ చేసుకుందామా! ఓసి భామా బుగ్గలతో బూరెలు వండుకుందామా!" “పాల బుగ్గా… ఇదిగో...

ప్రకటనల్లో భాష

ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ...

చైనా హార్ట్ వేర్

మనసు శరీరంలో ఒక అవయవం కాదు. గుండె పక్కనో, గుండె మీదో, గుండెలోనో మనసు ఉన్నట్లు సినిమా వాళ్లు కనుక్కున్నారు కానీ...మానసిక శాస్త్రం మనసుకు మెదడే ఆధారం అని శాస్త్రీయంగా నిరూపించింది. మెదడులో...

తిలకాష్ఠ మహిష బంధనం

(చట్టబద్ధమైన హెచ్చరిక:- ఈ రచనలో కనిపించే పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. జీవించి ఉన్న లేదా చనిపోయిన నిజమైన వ్యక్తులతో ఏదైనా సారూప్యత ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికం. ఈ రచనలో ఎక్కడా...

రూ. 22కోట్ల చేతి వాచీలో కాలమెలా కదులుతుందో!

కోడి కూస్తే తెలవారుతుందని గుర్తు. కొమ్మల్లో పక్షులు రెక్కలల్లారుస్తూ కిలకిలారావాలు చేస్తే సూర్యుడొస్తున్నాడని సంకేతం. తూరుపు కొండల్లో బంగారు, నారింజ, ఎరుపు రంగులు వచ్చాయంటే సూర్యుడు వచ్చేసినట్లే. పొద్దు పొడిచినట్లే. లేలేత కిరణాలతో...

గీతాసారం

ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత...ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ...

సూర్యోదయ సందేశం

కాలానికి నియతి స్వభావం. కాలం దొర్లకపోతే కాలం గడవని లోకం పిచ్చిదైపోతుంది. పడమటి కొండల్లో దిగులుగా దిగిన సూర్యుడు తూరుపు కొండల్లో నవ్వుతూ లోకం నిదుర లేపడానికి రావాల్సిందే. కురిసే మబ్బులు, ఉరిమే...

కూలనున్న కోటలెన్నో?

ఏటా కోటా కోచింగ్ వ్యాపారం:- మూడు వేల కోట్ల రూపాయలు చిన్నా పెద్ద కోచింగ్ సెంటర్లు:- 100 బయటినుండి వచ్చి చదువుకునే విద్యార్థులు:- ఏటా ఒకటిన్నర లక్షల మంది ఒక్కొక్కరి ఫీజు:- సంవత్సరానికి రెండు లక్షల దాకా ఊళ్లో హాస్టల్స్:- 3,000 మెస్సులు, క్యాంటీన్లు:- 1,800 గది అద్దె:- ఒక్కొక్కరికి 15,000/- రాజస్థాన్...

Most Read