మనకో పదెకరాలు సారవంతమైన భూమి ఉండి, పట్నంలో ఉద్యోగం ఉంటే ఏం చేస్తాం? మంచి రేటుకు భూమి అమ్మేసి సిటీలో పక్షి గూడు లాంటి అపార్ట్మెంట్ కొనుక్కుంటాం. ఆపైన పిట్టలు వాలని ఆకాశ...
మీ పేస్టులో ఉప్పుందా?
మీ పప్పులో ఉప్పుందా?
మీ బొందిలో ప్రాణముందా?
అని తాత్విక జ్ఞానసంబంధమైన మౌలికమయిన ప్రశ్నలు వాణిజ్య ప్రకటనల్లో వింటూ ఉంటాం. ఈ ప్రశ్నలు పైకి పిచ్చిగా, అర్థం లేనివిగా అనిపించినా...ప్రకటన తయారు చేసినవారి...
తిరుమల కొండల్లో ప్రత్యేకించి నడక మార్గంలో భక్తులు రాళ్ళ మీద రాళ్ళు పెట్టడం ఎప్పుడు మొదలయ్యిందో! అదొక ఆచారంగా మారడానికి ప్రమాణాలేమిటో! తెలియదు. కానీ...అలా "రాళ్ళమీద రాళ్ళు పేరిస్తే...ఇల్లు మీద ఇల్లు కడతారు"...
"దూరం బాధిస్తున్నా...పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతుంది"
-ప్రమోదంతో చూసి నేర్చుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి ఒక ఆదర్శం.
"...దూరం బాధిస్తున్నా...ప్రాణం పోతున్నా...విమానం మన మాన ప్రాణాలను దోచుకుంటూనే ఉంటుంది"
-ప్రమాదంలో సందు చూసి దోచుకోవడానికి ఒక వ్యాపారమార్గం.
1903 డిసెంబర్...
మాట్లాడే భాషగా తెలుగు ఇప్పటికిప్పుడు అంతరించకపోవచ్చు కానీ, రాసే లిపిగా తెలుగు క్రమక్రమంగా అంతరించిపోయే ప్రమాదం మాత్రం పొంచి ఉంది. దానికి మనమే కారణం. కానీ మనం ఒప్పుకోము.
మాయాబజార్లో పింగళి మాట-
"పెళ్లి చేయమంటే...
కాలి చెప్పులే చతుస్సాగర పర్యంత ధరాతలాన్ని పద్నాలుగేళ్ళు పాలించిన పుణ్యభూమి మనది. అయితే అది త్రేతాయుగం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. కాబట్టి గురువు కాలి చెప్పులను విద్యార్థులు నెత్తిన పెట్టుకుని మోశారు.
ఇది...
ఎవరయినా ఒక విషయం మీద రెండో సారి చెబితే విషయం చర్విత చర్వణంగా మనకు చప్పగా ఉంటుంది. అవే పడికట్టు పదాలు, అవే భావనలు. ఆ విషయం మీద వారెలా మాట్లాడతారో మనమే...
ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష ఫలితాలొచ్చిన ప్రతిసారీ పత్రికల్లో ప్రకటనలు చదవడం ఒక బరువైతే...అందులో విశేషణాలు, సాధించిన లెక్కలు అర్థం చేసుకోవడం మరో బరువు. కాళ్లకు తాడు కట్టుకుని బంగీ జంప్...