Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

టర్కీలో భారీ భూకంపం…పొరుగు దేశాల్లోను ప్రభావం

భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. గజియాన్టెప్‌ ప్రావిన్స్‌లోని నుర్దగీ సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదయిందని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వీస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం 4.17 గంటలకు...

కార్గిల్‌ యుద్ధానికి ప్రధాన కారకుడు ముషారఫ్‌

పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు​ పర్వేజ్​ ముషారఫ్​ (79) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అమిలోడయాసిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ముషారఫ్ దుబాయ్‌లోని అమెరికన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

ఈశాన్య అమెరికాలో మైన‌స్ 46 డిగ్రీలు

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చ‌లి చంపేస్తోంది. అక్క‌డ ఉష్ణోగ్ర‌త్త‌లు తీవ్రంగా ప‌డిపోయాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా క‌నిష్ట స్థాయిలో టెంప‌రేచ‌ర్లు న‌మోదు అవుతున్నాయి. న్యూహ్యాంప్‌షైర్, మౌంట్ వాషింగ్ట‌న్‌లో చ‌లి గాలులు విప‌రీతంగా ఉన్నాయి. న్యూయార్క్...

హ‌లో హాంకాంగ్ – పర్యాట‌కుల‌కు ఉచిత విమాన టికెట్లు

మూడేండ్లుగా కొవిడ్-19 నియంత్ర‌ణ‌ల‌తో స్ద‌బ్ధ‌త నెల‌కొన్న అనంత‌రం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచీ పర్యాట‌కుల‌ను స్వాగ‌తించేందుకు హాంకాంగ్ సిద్ధ‌మైంది. ప‌ర్యాట‌కులు, వ్యాపార‌వేత్త‌లు, ఇన్వెస్ట‌ర్ల‌ను ఫైనాన్షియ‌ల్ హ‌బ్‌కు తిరిగి ఆక‌ర్షించే క్ర‌మంలో ఐదు ల‌క్ష‌ల ఉచిత...

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ లో ఆందోళనలు

దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాకౌట్‌, సమ్మెలతో బ్రిటన్‌ అట్టుడుకుతోంది. విద్య, రవాణా, పౌర సేవలకు చెందిన 5 లక్షల మంది వర్కర్లు బుధవారం తమ పని ప్రదేశాల్లో వాకౌట్‌ చేశారు. బుధవారం లండన్‌లో ఉపాధ్యాయులు...

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం – కరెన్సీపై ఎలిజబెత్ ఫోటో తొలగింపు

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన క్వీన్‌ ఎలిజబెత్‌ II ఫొటోని తమ కరెన్సీ నోటు నుంచి తొలగించనుంది. ఆ దేశ 5...

త్వరలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది ఎండాకాలంలో అమెరికా...

కెన‌డాలో మరో హిందూ దేవాలయంపై దాడి

కెన‌డాలోని బ్రాంప్ట‌న్‌లోని హిందూ ఆల‌యంపై భార‌త్‌కు వ్య‌తిరేకంగా గ్రాఫిటీ(గోడ రాతలు) వేశారు. దీంతో అక్క‌డి భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మందిరం గోడలపై ఉన్న హిందూ దేవుళ్ళ బొమ్మలపై రంగులు పులిమారు. ఖలిస్తానీ...

మందగమనం దిశగా ప్రపంచ ఆర్థిక వృద్ధి – ఐఎంఎఫ్

ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ మంగళవారం వరల్డ్ ఎకనామిక్...

పెషావర్‌ మసీదులో పేలుడు… 28 మంది మృతి

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. వాయువ్య పాకిస్థాన్‌లోని కీలక నగరం, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులు తెగపడ్డారు. దీంతో పైకుప్పు కుప్పకూలింది. శకలాల...

Most Read