Saturday, November 23, 2024
Homeఅంతర్జాతీయం

Five planets:ఆకాశంలో నేడు అద్భుతమైన ఘట్టం

సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఈ రోజు ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. సరైన సమయం...

Nashville: అమెరికా పాఠశాలలో కాల్పులు…ఆరుగురు మృతి

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలోని నాషివిల్లేలో దారుణం చోటు చేసుకుంది. క్రిష్టియ‌న్ కొవెనంట్ పాఠశాలలో ర‌క్త‌పుటేరులు పారాయి. స్కూల్లోకి ప్ర‌వేశించిన ఓ మ‌హిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్‌పై కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు...

Canada: సంకట స్థితిలో 700 మంది భారత విద్యార్థులు

జీవితంపై ఎన్నో ఆశలతో కెనడా చేరిన వందలాది మంది భారతీయుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఏజెంట్‌ మోసంతో డీపోర్టేషన్‌ గండం పొంచి ఉన్నది. లక్షలాది సొత్తును కోల్పోవడంతో పాటు దిక్కుతోచని పరిస్థితుల్లో సొంత...

Tornado: మిస్సిసిపీలో టోర్నడోల బీభత్సం

అమెరికాలో టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేరకు పట్టణాలకు పట్టణాలే ఆగం  అయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. వాహనాలు చెల్లాచెదురైపోయాయి. కనీసం 23 మంది ఈ టోర్నడోల శరాఘాతానికి దుర్మరణం చెందారు....

Eric Garcetti: భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టీ

భారత - అమెరికా సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్ఏంజెల్స్ మాజీ మేయర్‌, అధ్యక్షుడు జో బైడెన్‌ సన్నిహితుడైన ఎరిక్‌ గార్సెట్టీ ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల...

Tornado: పశ్చిమ అమెరికాలో టోర్నడో బీభత్సం

అమెరికాలో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. లాస్‌ ఏంజిల్స్, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని బుధవారం అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేసేసింది. లాస్‌ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కుదిపేసింది. ఈ టోర్నడో తుపాను...

Rent a Girlfriend: చైనాలో అద్దెకు గర్ల్‌ఫ్రెండ్‌

చైనా పాలకులు పొరుగు దేశాల్లో చిచ్చు పెట్టడం...కయ్యానికి కాలు దువ్వే కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే ఆ దేశంలో యువత పేడదోవ పడుతోంది. అలవి కాని పోటీ తత్వం చైనాలో విపరీత దోరణులకు దారితీస్తోంది....

Pakistan:పాకిస్థాన్‍లో సబ్సిడీతో పెట్రోలు,డీజిల్

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్నాయి. తక్కువ ఆదాయం ఉన్న వారు వాహనాలను బయటికి తీయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం సరికొత్త...

Environmental changes:కాలుష్యంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి...

Vladimir Putin : రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో పుతిన్‌

అమెరికా, నాటో దేశాలు రష్యాను కట్టడి చేయాలని సకల కుట్రలకు ప్రణాలికలు రచిస్తుంటే... రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మాత్రం ఇవేవి పట్టించుకోనట్టే తన పని తానూ చేసుకు వెళుతున్నాడు. ఉక్రెయిన్ తో...

Most Read