బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్ ది సేవియర్’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న...
కరోనా మందులు, చికిత్సకు ఉపయోగించే పరికరాలపై జిఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమావేశమైన జిఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది సింగల్ పాయింట్ అజెండా సమావేశమని కేంద్ర ఆర్ధిక...
పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. శిరోమణి అకాలీదళ్ – బహుజన్ సమాజ్ పార్టీ జట్టు కట్టాయి. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ రెండు పార్టీలూ మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయి....
పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాక్ ఇద్దామని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీజేపీకి రివర్స్ లో షాక్ ఇచ్చే పనిలో పడ్డారు...
దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద ఝలక్ నుంచి కోలుకోక ముందే మరో సీనియర్ నేత, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్...
ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు కొత్త నిర్వచనం చెప్పారు. తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న అమ్మాయిలకు సెల్ ఫోన్ ఇవ్వటం వల్లే లైంగిక వేధింపులకు బలవుతున్నారని మహిళా కమిషన్ సభ్యురాలు...
అస్సాం ప్రభుత్వం సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలకు ధీటుగా అస్సాంరత్న ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచే వీటిని అందచేస్తామని...
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద ఈ రోజు బిజెపిలో చేరారు. ఢిల్లీ లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం తీసుకున్నారు. అంతకు...
రైతాంగానికి శుభవార్త. ప్రపంచంలోనే మొదటిసారిగా ద్రవ రూపంలో యూరియాను భారత్ తయారు చేసింది. నీటి రూపంలో ఉన్న ఈ నానో యూరియా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. భారత ప్రభుత్వ సహకారంతో...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై జరిగే సమావేశాలకు శాఖ పరంగా అధికార యంత్రాంగం...