Thursday, November 28, 2024
Homeజాతీయం

దేశీయ డిమాండు తరువాతే చమురు ఎగుమతి – కేంద్రం

దేశంలో మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ)లను నేపాల్, భూటాన్ కాకుండా ఇతర దేశాలకు గత అయిదు సంవత్సరాలలో ఎగుమతి చేశారా అని కేంద్రప్రభుత్వాన్ని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి...

త్వరితగతిన స.హ చట్టం కేసుల పరిష్కారం – కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌

సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. గడిచిన అయిదేళ్ళలో ప్రభుత్వంలోని కేంద్ర ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌, రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌...

తెలుగు రాష్ట్రాలలో పెరిగిన అవినీతి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అవినీతి బాగా పెరిగిందని 94 శాతం మంది అభిప్రాయపడ్డారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వివిధ శాఖల్లో అధికారుల పనితీరు ఎలా ఉందని అడిగితే...

ఆగ్రాలో అంతర్జాతీయ వలసల సమావేశం 

అంతర్జాతీయ వలసలపై  చురుకుగా పనిచేస్తున్న భారత్, నేపాల్ దేశాలలోని బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్  (బిడబ్ల్యుఐ) అనుబంధ సంఘాల ప్రతినిధులతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో రెండు రోజుల సమావేశం జరుగనున్నది....

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అల్పపీడన ప్రభావంతో  ఈ రోజు నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకకు దగ్గర్లో ఉన్న బలమైన అల్ప...

తవాంగ్ వ్యవహారంలో కేంద్రం తీరు ఆక్షేపనీయం – కాంగ్రెస్

దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని...దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టె విధంగా...

మళ్ళీ డేంజర్ బెల్స్…రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఇతర దేశాల్లో కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యం లో అలెర్ట్ అయిన కేంద్రం...అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జపాన్, యుఎస్ఎ, కొరియా, బ్రెజిల్ & చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఇండియన్...

6 రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి

భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ ) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన...

ఛత్తీస్‌గఢ్ లో ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

చత్తీస్ ఘడ్ అట‌వీ ప్రాంతంలో పోలీసు బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఈ రోజు (మంగ‌ళ‌వారం) ఉద‌యం ఎదురుకాల్పులు సంభ‌వించాయి. బీజాపూర్ జిల్లా తీమేనార్, పోరేవాడ అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు...

టీబీ శాశ్వత నివారణకు కేంద్రం చర్యలు

దేశంలో క్షయ నివారణ (టీబీ) శాశ్వత నివారణా చర్యలకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ లోక్‌సభలో ప్రశ్నించారు. ‌నలభై ఏళ్ళు...

Most Read