Tuesday, November 26, 2024
Homeజాతీయం

Bengaluru: ట్రాఫిక్‌ లో బెంగళూరు.. 20వేల కోట్ల నష్టం

కర్ణాటక రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకాయ... దక్షిణ భారత దేశంలో ఐటి పరిశ్రమకు కేరాఫ్ గా ఉన్న బెంగళూరు నగరం ఉహించని రీతిలో విస్తరిస్తోంది. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం బెంగళూరు నగరానికి శాపంగా మారింది. ట్రాఫిక్‌...

Manipur: మణిపూర్ ఘర్షణల దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం కోర్టు కమిటీ

మణిపూర్ ఘర్షణల దర్యాప్తు పర్యవేక్షణకు ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసా సంఘటనలపై దరగయాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI),...

Parliament: డాటా ప్రొటెక్షన్‌ బిల్లుకు లోక్ సభ ఆమోదం

భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ బిల్లు – 2023’ కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ...

Rahul Gandhi: పార్లమెంట్‌ కు రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు పార్లమెంట్‌ లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్‌ సభకు హాజరయ్యారు. గతంలో మోదీ ఇంటి పేరుపై...

Manipur: మణిపూర్ లో చల్లారని హింస

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ...

Modi Name case: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఉరట

మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. శుక్రవారం ఈ...

Tension in Nuh: హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నుహ్‌ అల్లర్లతో హర్యానా అట్టుడుకుతోంది. తాజాగా ఆ అల్లర్లు గురుగ్రామ్‌ను తాకాయి. గత రాత్రి గురుగ్రామ్‌లో కొందరు వ్యక్తులు బాద్షాపూర్‌ ఏరియాలో అల్లర్లకు పాల్పడ్డారు. పలు షాపులు, రెస్టారెంట్లు తగలబెట్టారు. దీంతో పరిస్థితి...

Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి పలువురి గల్లంతు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో గౌరీకుండ్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు దూసుకెళ్లడంతో అక్కడ కొన్ని షాపులు...

Dengue: ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలు

ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం.. య‌మునా న‌ది ఉప్పొంగిపోవ‌డంతో.. అక్క‌డ దోమ‌లు పెరిగిపోయాయి. దీంతో ఆ వైర‌ల్ జ్వ‌రం కేసులు మెల్ల‌మెల్ల‌గా పెరుగుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు....

Parliament: అవిశ్వాసంపై ఆఖరులో చర్చ…విపక్షాల నిరసన

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్‌ అడ్వైజర్‌ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమావేశం నిర్వహించిన స్పీకర్‌...

Most Read