Tuesday, November 26, 2024
Homeజాతీయం

హేమంత్ సోరెన్ పై ఈడీ దాడులు

ED Raids: ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేటి తెల్లవారుజాము నుంచి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సన్నిహితుల నివాసాలపై  దాడులు నిర్వహిస్తోంది. ఓ టెండర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ...

రాజ్య సభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

Upper House:  సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.  తెలుగు రాష్ట్రాల నుంచి జగద్విఖ్యాత దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తండ్రి, ప్రఖ్యాత రచయిత,...

ఉపరాష్ట్రపతిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ?

VP-Nakhvi:  భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధిగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.  కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి పదవికి...

చంద్ర శేఖర్ గురూజీ దారుణ హత్య

Murder: కర్నాటక రాష్ట్రానికి చెందిన వాస్తు సిద్ధాంతి డా. చంద్ర శేఖర్ గురూజీ హుబ్లీలో దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో బస చేసిన ఆయనను శిష్యులుగా చెప్పుకొని అక్కడకు...

పంజాబ్ మంత్రివర్గ విస్తరణ

పంజాబ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం  సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్  పురోహిత్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. పంజాబ్...

బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే

మహారాష్ట్ర రాజకీయాలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు (సోమవారం) నిర్వహించిన బలపరీక్షలో సీఎం...

కులు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కులు జిల్లాలోని నియోలి - షంషేర్ రోడ్డులో ఈ రోజు ఉదయం 8.30 సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 16 మంది...

మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్ రాహుల్ నర్వేకర్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. గవర్నర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సర్కారు బలనిరూపణ కోసం రెండు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ...

ఉదయ్‌పూర్‌ తరహాలో అమరావతిలో హత్య

మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇటీవలే నుపుర్ శర్మను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఉదయ్‌పూర్‌లోని ఓ టైలర్‌ను నరికి చంపిన ఘటన కలకలం...

విద్వేష ప్రసంగాలు సమాజానికి చేటు – యశ్వంత్ సిన్హా

హైదరాబాద్‌కు వచ్చాక ప్రజా చైతన్యం ప్రత్యక్షంగా చూసినట్లుందని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా తెలిపారు. శనివారం జలవిహార్‌లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన...

Most Read