Thursday, November 28, 2024
Homeజాతీయం

హిమాచల్‌ప్రదేశ్‌లో బిజెపికి స్వల్ప ఆధిక్యత

నవంబర్‌ 12వ తేదీన జరిగే హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ నిర్వహించిన సర్వేలో స్పష్టమౌతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో పీపుల్స్‌పల్స్‌...

తమిళనాడులో హుక్కా బార్లు నిషేధం

హుక్కా బార్లను నిషేధిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు బిల్లును ఆమోదించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. చెన్నై నగరంలో హుక్కా...

తూర్పుతీరంలో భారీ వర్ష సూచన

అండమాన్ తీరం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం....... మరికొద్ది గంటల్లో అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 22 తేదీ నాటికి ఇది మరింత బలపడి...

జనాభా అసమతుల్యతపై సంఘ్‌ ఆందోళన

దేశంలో జనాభా నియంత్రణ విధానం అందరికీ వర్తించాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌ కార్యవాహ మాననీయ దత్తాత్రేయ హోసబాలే అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌, గౌహానియాలోని జైపురియా పాఠశాలలో సంఘ్‌ నాలుగు రోజుల...

గాంధీలకు విశ్వాసపాత్రుడు..ఖర్గే

దళిత వర్గానికి చెందిన 80 ఏళ్ల మల్లిఖార్జున ఖర్గే.. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు....

కాంగ్రెస్ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం...

డి.రాజాకు మరోసారి సిపిఐ సారధ్య బాధ్యతలు

తెలుగు రాష్ట్రాల నుండి డాక్టర్ కె.నారాయణ రెండవ సారి కార్యదర్శివర్గానికి ఎన్నికవ్వగా, తెలంగాణకు చెందిన సయ్యద్ అజీజ్ పాషా మొదటిసారిగా కార్యదర్శివర్గానికి ఎన్నికయ్యారు. విజయవాడలో ఐదు రోజుల పాటు జరిగిన సిపిఐ 24వ...

కేదారనాథ్ లో హెలికాప్టర్ ప్రమాదం..ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌ కేదార్‌నాథ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ కు యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఈ రోజు (మంగళవారం) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు....

పుల్వామలో ఎన్ ఐ ఏ సోదాలు

ఉత్తర కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఇవాళ జరిగిన గ్రేనేడ్‌ దాడిలో ఇద్దరు స్థానికేతర కార్మికులు మృతి చెందారు. కార్మికులు నివసిస్తున్న ప్రీ ఫాబ్రికేటెడ్‌ షెల్టర్‌పై ఉగ్రవాదులు గ్రేనేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు....

నాగ్‌పూర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపికి షాక్

నాగ్‌పూర్‌లో పంచాయతీ సమితిల చైర్‌పర్సన్‌లు, డిప్యూటీ చైర్‌పర్సన్‌ల ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 13 పంచాయతీ సమితిలకు ఎన్నికలు జరుగగా ఒక్కటంటే ఒక్క చైర్‌పర్సన్‌ పదవిని...

Most Read