Sunday, December 1, 2024
Homeజాతీయం

పాక్ కు మద్దతు ఇస్తే కటకటాలే

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విజయాన్ని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, వేడుకలు చేసే వారిని దేశ ద్రోహులుగా పరిగణిస్తామని యోగి అధిత్యనాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు...

కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్

దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు బాధితుల్లో...

తమిళనాడు బాణసంచా కేంద్రంలో అగ్నిప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అవగా.. 10 మంది మంటల్లో చిక్కుకున్నారు. తమిళనాడులోని శంకరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన...

వచ్చే నెల పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెల 29వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 29వ తేది నుంచి డిసెంబర్ 23వ తేది వరకు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ...

బిజెపిని ఎదుర్కోవటం కాంగ్రెస్ తోనే సాధ్యం – లాలు

దేశ రాజకీయాల్లో బిజెపిని దీటుగా ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాలని రాష్ట్రీయ జనతాదల్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ పిలుపు ఇచ్చారు. బిజెపి మత రాజకీయాలను నిలువరించటం కేవలం కాంగ్రెస్ పార్టీకి...

ఛత్తీస్ ఘడ్ లో ఎన్‌కౌంటర్‌, ముగ్గురి మృతి

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌ల తో పాటు విప్లవ...

సిటీ బస్సు ఎక్కిన సీఎం స్టాలిన్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ప్రయాణికుల్ని ఆశ్చర్యపరిచారు. చెన్నై కన్నాగిలోని కొవిడ్​ టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకున్నవారితో మాట్లాడారు....

ఆర్టికల్ 370 రద్దుతో అందరికి అధికారం…

ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో మార్పు వస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గతంలో కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం అనుభవించి...

ఉత్తర కశ్మీర్ ను కప్పేసిన మంచు

జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతాల్లో ఈ ఏడాది మొదటిసారిగా మంచు వర్షం ప్రారంభం అయింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బారాముల్లా జిల్లా గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. భూలోక స్వర్గంగా...

ఇది సంకల్ప బలం- నవ భారత్‌కు ప్రతీక: మోడీ

‘టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. కరోనా...

Most Read