Wednesday, November 6, 2024
Homeజాతీయం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్ నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు,...

తంజావూరులో అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవదహనం

తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా పదకొండు మంది సజీవదహనం అయినట్లు సమాచారం. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతంలో బుధవారం...

ఐఐటి చెన్నై క్యాంపస్ లో కరోనా కలకలం

Iit Chennai Campus : చెన్నై ఐఐటిలో కరోనా కలకలం సృష్టించింది. ఒక్కరోజులోనే 31 కేసులు వెలుగు చూశాయి. 1121 మందికి పరీక్షలు చేయగా 31 మందికి పాజిటివ్ గా తేలింది. కేవలం...

ఢిల్లీని కమ్మేసిన దుమ్ము ధూళి

Massive Dust Storm : ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలులతో పాటు అక్కడక్కడా వర్షం కూడా పడుతోంది. దుమ్ము, ధూళి కారణంగా దగ్గరగా వచ్చే వాహనాలు...

పీకే రాకపై కాంగ్రెస్ కీలక సమావేశం

సోనియాగాంధీ నివాసంలో ఈ రోజు ( సోమవారం) కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను పరిశీలించేందుకు వేసిన ప్రత్యేక కమిటీతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు. దీంతో...

ఎల్లుండి సీఎంలతో ప్రధాని సమావేశం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా పరిస్థితి,...

ముంబైలో హనుమాన్ చాలీసా వివాదం

హనుమాన్ చాలీసా వివాదం మహారాష్ట్రలో దుమారం లేపుతోంది. విదర్భ ప్రాంతాన్ని సిఎం నిర్లక్ష్యం చేస్తున్నారని, రెండేళ్లుగా సచివాలయం (మంత్రాలయ) రావటం లేదని యువ స్వాభిమాన్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవి రాణా, ఆ...

370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ పర్యటనకు మోడీ

జమ్ముకశ్మీర్ లో రేపు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్ములోని సంబా జిల్లా పల్లీ గ్రామంలోజరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పల్లీ...

నవాబ్ మాలిక్ కు సుప్రీంలో చుక్కెదురు

మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దర్యాప్తు  ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో న్యాయ ప్రక్రియలో తాము జోక్యం...

ఈ తరం చాయ్ వాలీ!

Chai waali: ఆ మధ్య కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా అనే సినిమా వచ్చింది. టీ ప్రధానాంశంగా వ్యాపారంలో విజయం సాధించడం ఇతివృత్తం. సినిమా విజయం సాధించకపోయినా టీ గురించి...

Most Read