Sunday, December 1, 2024
Homeజాతీయం

15న వారణాసిలో ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జూలై 15న పర్యటించనున్నారు. సిగ్రాలో ‘రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’ను జాతికి అంకితం చేయనున్నారు. ఇండియా- జపాన్ స్నేహ సంబంధాలకు గుర్తుగా 186...

ప్రధానితో పురోహిత్ భేటి

తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లను కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు దేశంలోని 8 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, బదిలీలు...

తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌?

కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తమిళనాడు గవర్నర్ గా నియమితు లయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్రపతి భవన్ ఇంకా ధ్రువీకరించలేదు. మొన్నటి వరకూ కేంద్ర...

చార్ ధాం యాత్ర పై  కరోన ప్రభావం

కరోనా నేపథ్యంలో చార్ ధాం యాత్ర పై  రాష్ట్ర హైకోర్టు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 28 వ తేది వరకు భక్తుల సందర్శనకు అనుమతించరాదని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది....

వీరభద్ర సింగ్ కన్నుమూత

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ ఈ ఉదయం కన్నుమూశారు. అయన వయస్సు 87 సంవత్సరాలు. కోవిడ్ అనంతర వ్యాధులతో బాధపడుతూ కొంత కాలంగా షిమ్లా లోని...

అనురాగ్ కు ఐబి, రిజిజుకు న్యాయం

కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అంతతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు కూడా పూర్తి చేశారు. అమిత్ షా కు హోం శాఖతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖను జత చేశారు. నాలుగు...

43 మంది మంత్రుల ప్రమాణం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన క్యాబినెట్ ను ప్రక్షాళన చేశారు. ప్రస్తుత మంత్రివర్గం నుంచి 12 మందికి ఉద్వాసన పలికారు. కొత్తగా 43 మందికి క్యాబినెట్ లో చోటు కల్పించారు. ఈ 43...

12 మంది మంత్రుల రాజీనామా

కేంద్ర క్యాబినెట్ నుంచి 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచనతో ఈ రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలియజేసింది. రాజీనామా చేసిన క్యాబినెట్ మంత్రులలో..... ...

నేడు కేంద్ర క్యాబినెట్ విస్తరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని ఈ సాయంత్రం విస్తరించనున్నారు. కొత్తగా దాదాపు 20 మంది వరకూ తన జట్టులోకి చేర్చుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే...

కర్ణాటక గవర్నర్ గా తావర్ చంద్ గెహ్లాట్

రాజ్యసభలో సభాపక్ష నేత, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ ప్రక్షాళన  ఉంటుందన్న వార్తల నేపథ్యంలో...

Most Read