Wednesday, November 6, 2024
Homeజాతీయం

రాష్ట్రపతితో ప్రధాని భేటీ!

PM meets President: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలుసుకున్నారు. నిన్న గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన మోడీ అహ్మదాబాద్ లో తన తల్లి హీరాబెన్ మోడీని కలుసుకున్నారు....

అగ్నివీర్ లకు పది శాతం రిజర్వేషన్

Reservation:  అగ్నివీరులకు కోస్ట్ గార్డ్,  రక్షణ శాఖ సాధారణ  ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అగ్నిపథ్ మొదటి బ్యాచ్ కు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకుంది....

అస్సాం మేఘాలయాల్లో కుండపోత వానలు

అసోం,  మేఘాలయ రాష్ట్రల్లో  వరద పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రధాన నదులలో నీటి మట్టాలు పెరిగాయి. కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు మేఘాలయ లో సుమారు 19...

అగ్నిపథ్ పై నేడు కేంద్రం సమీక్ష

ఆర్మీ రిక్రూట్ మెంట్ లోకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకంపై  నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం  ఈ రోజు (శనివారం) సమీక్ష నిర్వహించనుంది. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు దావానలంలా వ్యాపించటంతో ...

అగ్నిపథ్ పై ఆపోహలు..

Agnipath Scheme :అగ్నిపథ్‌పై దుష్ప్రచారం ద్వారా అశాంతినెలకొంది. తప్పుడు ప్రచారం కారణంగా ఆర్మీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఆందోళనకుగురై నిరసనలు చేస్తున్నారు. కేవలం నాలుగేళ్లు సర్వీస్‌లో ఉంచి ఆ తర్వాత...

నాటికీ నేటికీ వన్నతగ్గని ఎల్ఐసి కట్టడం!

Lic Building Chennai : మద్రాసులో నా చిన్నప్పుడే కాదు ఇప్పటికీ గుర్తుకొచ్చే కట్టడాలలో మౌంట్ రోడ్డులోని ఎల్.ఐ.సి. LIC ఒకటి. ఈనాటి యువతరాన్ని ఎల్ఐసి కట్టడం పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా...

బీహార్లో వెల్లువెత్తిన నిరసనలు.. రైళ్ళు దగ్ధం

రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ రిక్రూట్‌మెంట్‌కు వ్యతిరేకంగా బీహార్‌ యువత కదం తొక్కింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నవాడ, జహానాబాద్‌, ముంగర్‌,...

తొలి రోజు 11 నామినేషన్లు

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైన బుధ‌వార‌మే 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. జూలై 23తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈలోగా కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ...

మూడు రోజుల్లో దాదాపు 30 గంటల విచారణ

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వ‌రుస‌గా మూడో రోజైన బుధ‌వారం కూడా విచార‌ణ‌కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు రోజులూ సుదీర్ఘంగానే విచారించిన ఈడీ అధికారులు...

ట్విట్టర్లో ట్రెండ్ లో “మోదీ మస్ట్ రిజైన్”

Modi Must Resign :  శ్రీలంక ప్రభుత్వం పైన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒత్తిడి తీసుకువచ్చి అదాని కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు,...

Most Read