Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

మెడికో ప్రీతి కన్నుమూత

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. సీనియర్స్ ర్యాంగింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ...

మహారాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ – ఎమ్మెల్సీ కవిత

మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో, మరాఠా యోధుడు ఛత్రపతి...

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి – వైఎస్ షర్మిల

తెలంగాణలో ఏ వర్గానికి రక్షణ లేదని, సర్కారును రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదన్నారు....

సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం నుంచి మల్యాల వరకు రూ. 20...

బిజెపి బెదిరింపులకు భయపడేది లేదు – మంత్రి వేముల

దేశంలో మోడీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తున్నారని బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని నిలువునా దోచుకు తింటున్న...

హెచ్.సి.యు ఎన్నికలు… విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో...

సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమే – ఎమ్మెల్సీ కవిత

ఆదాని కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదాని కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడుల విలువ 11...

లవ్ జిహాదీ పేరుతో ప్రీతిపై కుట్ర – బండి సంజయ్

కేంద్ర ప్రభుత్వం నిధులియ్యడం లేదు... అబివృద్ది చేయడం లేదని కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నరు. నేను మిమ్ముల్ని కోరేదొక్కటే... ఒక్కసారి వరంగల్ బస్టాండ్ కు వెళ్లి చూడండి... ఆ...

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూల్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ...

బయో ఏషియా సదస్సు ప్రారంభం

ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉందని చెప్పారు. ఇక్కడ 8...

Most Read