Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

విషం తప్ప విషయం లేదు: బాల్క సుమన్

ప్రగతి భవన్ సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అభివర్ణించారు.  తెలంగాణా ఉద్యమ సమయంలో పోరాటాలకు, ఉద్యమ కార్యక్రమాలకు తెలంగాణా...

అక్టోబర్ ౩౦న హుజురాబాద్ సమరం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్  విడుదల చేసింది. నవంబర్ 2 న ఉప...

అసెంబ్లీ సమావేశాలు వాయిదా

తెలంగాణా శాసనసభ, శాసనమండలి సమావేశాలు అక్టోబర్ 1కి వాయిదా పడ్డాయి. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండేందుకు,  నియోజకవర్గాల్లో సహాయ పునారావాస కార్యక్రమాలు...

హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్ మహానగరానికి గులాబ్ తుఫాన్ గుబులు పట్టుకుంది. ఆదివారం రాత్రి నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల...

రెండ్రోజుల్లో చెబుతాం: సిఎంకు పియూష్ హామీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో వరుసగా రెండోరోజు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయెల్ తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు...

అప్రమత్తంగా ఉండండి : సిఎం కేసిఆర్

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  గులాబీ తుఫాన్ ప్రభావంతో...

గుర్రపు బండిపై అసెంబ్లీకి….

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ, కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్షాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. అసెంబ్లీ...

సజ్జనార్ కు త్రిసభ్య కమిటి పిలుపు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారిస్తున్న త్రిసభ్య కమిటీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్సార్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ను విచారణకు పిలిచింది....

బొట్టు బిళ్ళలకు మోసపోవద్దు – మంత్రి హరీష్

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాలు తిరగకుండా ఇంటి మ్యుటేషన్ కాగితాలు, నల్లా, విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మీటర్ మార్పు వంటి పత్రాలు ఈ ప్రభుత్వంలో అందజేయడం జరిగిందని మంత్రి హరీశ్...

తెలంగాణకు ఏరో క్లబ్ ట్రోఫీ

మహారాష్ట్రలో ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్నది. సెప్టెంబర్ 21 న జరిగిన ఈ పోటీలో తెలంగాణ...

Most Read