Saturday, November 30, 2024
Homeతెలంగాణ

వేగంగా సచివాలయ నిర్మాణం

నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ ఆకస్మికంగా పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్క్ చార్ట్ ప్రకారం పనులు...

కారు కేసీఆర్ ది….స్టీరింగ్ ఒవైసీ ది…

బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం గా జరుపుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. సెప్టెంబర్ 17 నిజాం...

మట్టి చిగురు పుస్తకావిష్కరణ

మానవ మనుగడకు మొక్కలే ప్రాణం “మట్టి చిగురు” **పుస్తకావిష్కరణలో సీఎం. కేసీఆర్.. మనిషి మనుగడకు మొక్కలు తప్పనిసరి అని, మానవ జీవితంలో అతిగొప్ప పని మొక్కలు నాటడమేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...

అజ్ఞాతం వీడిన మావో నేత శారదక్క

మావోయిస్టు నేత శారదక్క హైదరాబాద్‌ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క శుక్రవారం ఉదయం డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శారదక్క స్వస్థలం...

తెలంగాణలో జూట్ మిల్లులు

ఇప్పటిదాకా రాష్ట్రంలో జూట్ మిల్లు పరిశ్రమ లేదు.. ఇక్కడ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే జ్యూట్ ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు...

సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమే

టీ.ఆర్.ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో హైదరాబాద్ సంస్థాన విలీన  దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ ఆర్ ఎస్ పి పి నేత డాక్టర్ కె .కేశవ రావు జాతీయ...

ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసీ) ఛైర్మన్ గా టిఆర్ఎస్  సీనియర్ నేత,  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు...

సాగర్ లో నిమజ్జనానికి సుప్రీం ఒకే

ట్యాంక్ బండ్ లోని  హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ ఏడాదికి అనుమతిస్తున్నామని వచ్చేఏడాది నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే చివరి...

సైదాబాద్ అత్యాచార నిందితుడి ఆత్మహత్య

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న...

నేటి నుంచి మెగా వాక్సినేషన్

రాష్ట్రంలో  ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో  స్థానిక ప్రజా ప్రతినిధులు,స్వచ్చంద సంస్థలు భాగస్వాములై విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి...

Most Read