Sunday, November 17, 2024
Homeతెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి – అమిత్ షా

టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం...

అమిత్ షా టూర్ షెడ్యూల్

తెలంగాణలో అధికార సాధనే లక్ష్యంగా బిజెపి జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు మునుగోడులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి ఈ రోజు బిజెపి...

ఈడీకి లంగలు,దొంగలు భయపడుతరు – కెసిఆర్

మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని, మన జీవితాల ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక అని సీఎం కేసీఆర్‌ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు....

బిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు – రేవంత్ రెడ్డి

తెలంగాణలోని ప్రధాన పార్టీల అగ్ర నేతలందరూ ఈ రోజు మునుగోడుకు వెళుతున్నారు.  సిఎం కెసిఆర్ బహిరంగసభ ఈ రోజు ఉండగా రేపటి అమిత్ షా సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

మునుగోడులో తెరాసకు సిపిఐ మద్దతు

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఈ రోజు మీడియాతో...

కొందరి స్వార్థంతో మునుగోడు ఎన్నికలు – మంత్రి తలసాని

కొందరి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలతోనే మునుగోడు ఉప ఎన్నిక వస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. మునుగోడ్ లో రాబోయే ఉపఎన్నికల్లో TRS గెలుపు ఖాయమన్నారు. హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని...

దేనికోసం కెసిఆర్ మునుగోడు సభ – కిషన్ రెడ్డి

బిజెపిలో చేరే నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని అనుకుంటే వారు ఆ పార్టీ కి ,...

సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరలు

ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి 1.10 కోట్ల చీరలను పంపిణీ చేయనుంది....

కేంద్రం నిర్ణయం బాధాకరం – సిఎండి ప్రభాకర్ రావు

తెలంగాణకు కరెంట్ గండం ముంచుకొస్తోంది. 13 రాష్ట్రాలతో పవర్ ట్రేడింగ్‌ను నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సర్కార్ ఆధీనంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంచలన ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ...

కేంద్రం దేశద్రోహపూరిత చర్య – జగదీష్ రెడ్డి

విద్యుత్ సంస్థలపై కేంద్రప్రభుత్వం పెత్తనం ఏమిటని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని, విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వదేనని...

Most Read