Sunday, November 17, 2024
Homeతెలంగాణ

కామారెడ్డి రైతుల పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‎పై ఈ రోజు విచారణ జరిగింది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సమయం...

రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి : మంత్రి హరీశ్‌రావు

రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ శివారులో రూ.4.98కోట్ల వ్యవయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్‌ మార్కెట్‌ యార్డును మంత్రి...

నిర్మ‌ల్ లో ఆకట్టుకుంటున్న రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫేర్‌

నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ 2023 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. స్థానిక సెయింట్ థామ‌స్ స్కూల్ నిర్వ‌హిస్తున్న‌ వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,...

సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు....

ఎనిమిదేళ్లుగా నిధులు అడుగుతున్నాం – కేటిఆర్

తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని...

అమ్మకానికి పోచారం, గాజుల రామారం స్వగృహ టవర్స్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్ షిప్ ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్ స్వగృహ టవర్లు ఎక్కడ ఎలా ఉన్నవి అలా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని...

మరో 3 కొత్త కలెక్టరేట్లు 12న ప్రారంభం

రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా...

తొమ్మిది మెడికల్ కాలేజీలకు త్వరలో టెండర్లు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్...

కెసిఆర్ పాలన పేదలకు అరిష్టం – ఈటల రాజేందర్

హుజూరాబాద్ లో ప్రజలు ఓడించారనే కోపంతో.. కెసిఆర్ మానేరు నదిని చెరపట్టారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఇసుక తవ్వి ఎడారి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈ రోజు జరిగిన...

త్వరలోనే యాదవ, కురుమల భవన్ ప్రారంభం

త్వరలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా యాదవ, కురుమల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....

Most Read