స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
కొద్ది రోజులుగా వివాదాస్పందంగా ఉన్న వీఆర్ఓ ల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. వీఆర్ఓ లను వివిధ శాలకు కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా జరిగింది. మొత్తం 98 శాతం మంది వీఆర్ఓ...
సంకల్పంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి...
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఈ నెల 7 వరకు స్పీకర్ అందుబాటులో వుండరని అసెంబ్లీ అధికారులు ఆయనకు...
సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్...
తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు....
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఆయన సోదరుడు ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించిన తర్వాత ఉపఎన్నికలు,...
ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
ఏడు సంవత్సరాల...
దేశంలో అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి ఎదిగాడని విమర్శించారు. ఆయన నాలుగు పార్టీలు మారలేదా? అని ప్రశ్నించారు....