తెలంగాణలో రానున్న 3 రోజుల్లో బలమైన అల్పపీడనం కారణంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్,...
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్...
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆదివారం జరగనున్న నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన...
తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. రేవంత్‌రెడ్డి సమన్వయకర్త మాత్రమేనని జీవన్‌రెడ్డి కామెంట్ చేశారు. శ్రీధర్‌బాబు లాంటి పెద్ద నాయకుడు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. తామంతా AICC అధ్యక్షురాలు సోనియాగాంధి అధినాయకత్వంలోనే...
తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి కేంద్రం చేసిందేమి లేదని మంత్రి,తెరాస వర్కింగ్ ప్రెసిడెండ్ కె. తారక రామారావు అన్నారు. టెక్స్ టైల్ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం,చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర టెక్స్...
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి దేవాదాయ శాఖ...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు....
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. బిజెపి లో చేరే అంశంపై చర్చించి నట్టు తెలిపారు. ఢిల్లీ లోని తెలంగాణ...
కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఈ రోజు ఢిల్లీ లో కలిశారు. దీనిపై ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ...
తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో...