Saturday, November 16, 2024
Homeతెలంగాణ

వరదలపై విపక్షాల బురద రాజకీయం : నిరంజ‌న్ రెడ్డి

ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. వ‌ర‌ద‌ల‌పై విప‌క్షాలు బుర‌ద రాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద...

ఉర్దూ ఒక మ‌తం భాష కాదు : మంత్రి కేటీఆర్

ఉర్దూ ఒక మ‌తం భాష కాదు.. మీ తాతలు, మా తాత‌లు అంద‌రూ ఉర్దూ భాష నేర్చుకున్నారు. ఉర్దూ మీడియంలోనే చ‌దువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారు. ఉర్దూనే అన‌ర్గ‌ళంగా మాట్లాడేవారు. వాస్త‌వం ఏంటంటే ఉర్దూ...

వరద బాధిత ప్రాంతాలకు గవర్నర్‌ తమిళిసై

గవర్నర్‌ తమిళిసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఇందుకోసం గవర్నర్‌ ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని.. అక్కడ నుంచి రైలులో భద్రాచలం...

ఆదివారం సిఎం కెసిఆర్ ఏరియల్ సర్వే

భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్...

ఫుడ్ పాయిజన్ పై ఉన్నత స్థాయి విచారణ

బాసర ట్రీఫుల్ ఐ.టి. ఫుడ్ పాయిజన్ ఘటన పై ఉన్నత స్థాయి విచారణ చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణ ప్రకటన చేశారు. 22 మందిని నిజమాబాద్ జిల్లా...

వరద బాధిత ప్రాంతాల్లో సాయానికి మిలిటరీ

Military Help : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేసేందుకు గాను భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం పునరావాస...

భ‌ద్రాచ‌లం వ‌ద్ద 69 అడుగులు దాటిన నీటిమ‌ట్టం

భద్రాచలం వ‌ద్ద‌ గోదావరి మహోగ్రరూపం కొనసాగుతున్నది. గంట గంట‌కూ ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది. దీంతో ప్రమాదకర స్థాయిని మించి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భద్రాచలం వద్ద ప్రస్తుతం రికార్డు స్థాయిలో నీటిమ‌ట్టం...

గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు – YS షర్మిల

వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన ఆస్తి,పంట,ప్రాణం నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి...

పార్లమెంటులో వ్యూహానికి తెరాస సమావేశం

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో,...

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్

రాష్ట్రంలో నేటి (శుక్రవారం) నుంచి 18 ఏళ్లు పైబ‌డి, రెండో డోసు నుండి 6 నెలలు పూర్త‌యిన వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు...

Most Read