ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను కేశవరావు విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ప్రెస్ కౌన్సిల్...
తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానమని ఐటి శాఖ మంత్రి కే తారక రామా రావు వెల్లడించారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక...
తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ., బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక ..అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు...
తెలంగాణలో భాద్రపదమాసే, కృష్ణపక్షే, అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు (ఆదివారం - సెప్టెంబరు 25) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన...
తెలంగాణ రాష్ట్ర పండుగ, 'బతుకమ్మ' ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ...
తెలంగాణలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా తెలంగాణలోని 16 మున్సిపాలిటిలు, నగర పాలక సంస్థలకు అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధి,...
వైద్యం పేరుతో అమానవీయంగా వ్యవహరించిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. రెండున్నర లక్షలు చెల్లిస్తే వైద్యం చేస్తామని చెప్పిన యాజమాన్యం 17 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రోగికి...
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. నగరంలోని ఫతేనగర్, కోకాపేటలో జరుగుతున్న ఎస్టీపీల నిర్మాణ పనులను శనివారం...
ఒక శకం ముగిసింది. విద్యార్థి ఉద్యమాలను ముందుండి నడిపించిన ఒక ధృవ తార నేలరాలింది. ఏబీవీపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించిన వారిలో అగ్రగన్యులు, విద్యార్థి పరిషత్ కు వెన్నుముకగా ఆరు...
రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బతుకమ్మ చీరల కార్యక్రమంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండాయని, చేతినిండా పని లభించిందని చెప్పారు....