Thursday, November 28, 2024
Homeతెలంగాణ

ఎన్నికల ముంగిట నవీన్ మిట్టల్ కు కీలక బాధ్యతలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు అయ్యాయి. మంగళవారం తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ను బదిలీలను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ బదిలీల ప్రకారం మహిళా శిశు సంక్షేమ స్పెషల్...

మోడీ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేకి – బీఆర్ఎస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బీఆర్ఎస్,ఆప్ పార్లమెంటు సభ్యులు బహిష్కరించారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి మంగళవారం ప్రారంభిస్తూ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ రాష్ట్ర...

మహిళలకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలి – బండి సంజయ్

రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తప్పుపట్టారు. ఆదివాసీ మహిళా రాష్ట్రపతి తొలిసారి పార్లమెంట్ లో ప్రసంగిస్తుంటే జీర్ణీంచుకోలేకే బీఆర్ఎస్ బహిష్కరించిందన్నారు. దళిత,...

హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం

ఫార్మా మరియు గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) తన గ్లోబల్ క్యాపిబిలిటీ కేంద్రాన్ని...

ఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు – మంత్రి సత్యవతి రాథోడ్

పోడు భూములకు ఫిబ్రవరి మాసంలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటికే వందశాతం...

కంటి వెలుగుకు విశేష స్పందన – సి.ఎస్ శాంతి కుమారి

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రంలో భాగంగా ఇప్పటి వరకు 507, గ్రామ పంచాయితీలు, 205 మున్సిపల్ వార్డుల్లో కంటివెలుగు శిబిరాలు పూర్తి చేసి 12.29 లక్షల మందికి...

రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయండి – కేటిఆర్ డిమాండ్

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మంత్రి కే తారక రామారావు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కు లేఖ రాశారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతీ బడ్జెట్...

గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలి: బీఆర్ఎస్ ఎంపీలు

గవర్నర్ వ్యవస్థ పై పార్లమెంట్‭లో చర్చ జరగాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. బడ్జెట్‭కు ఆమోదం తెలపకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఎంపీ కే కేశవరావు ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ కోసం కోర్టు సహాయం...

గవర్నర్ – ప్రభుత్వం మధ్య కుదిరిన సయోధ్య

శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ - ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గవర్నర్ కు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకోవటంతో సమస్య సద్దుమణిగింది. 2023-24కు సంబంధించిన...

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరో – పల్లా రాజేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మీద కొందరు వ్యక్తులు, పత్రికలు,సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, ఆత్మహత్యలకు వాళ్లే పురి కొల్పుతున్నారని ఆరోపించారు....

Most Read