నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చిందని బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు మీ...
రాష్ట్రంలోని వివిధ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి నర్సింలు...
కరోనా తీవ్రత తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే GM గజానన్ మాల్యా ప్రకటించారు. ఇందులో 16 ఎక్స్ ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈరోజు...
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.
మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక...
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల...
దేశ రాజకీయాల్లో ప్రభావశీల వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడని బిజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో డీకే అరుణతో పాటు...
తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతుల ప్రక్రియ ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల...
ప్రభుత్వ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ బినామీ ల కోసమే భూముల అమ్మకాలు చేపట్టారని ఆరోపించారు. గతంలో కూడా రియల్ భూమి...
గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 10వ తేదిన ప్రారంభం అవుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. సెప్టెంబర్ 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు...