కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్న బిజెపి, బిఆర్ఎస్...బండి సంజయ్ చేస్తున్న పలుకులు, కేసీఆర్ ఆణిముత్యాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ కు చెందిన 30 మందికి కేసీఆర్ సీట్లు...
అధికారంలోకి రాగానే సరికొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చి ఛార్జీలు తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గత పాలనలో తాము మిగులు విద్యుత్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం నాటి పవర్ పర్చేజ్...
దమ్ముంటే పవన్ కళ్యాణ్ తనపై కాకినాడలో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలవనీయనని సవాల్ చేశారని, తన పతనం ప్రారంభమైందని పవన్...
మెక్సికో సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) స్యాన్ జోస్ డెల్ కాబో సమీపంలో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటరేనియన్...
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక అస్థిత్వం కోసం ఆరాటపడిన తెలంగాణ, రాష్ట్ర సాధన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో పునర్ నిర్మాణ ఎజెండాను సిద్దం చేసుకుంది. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి...
తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో గతకొన్ని రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు ఉపశమనం లభించినట్లయింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టుతోపాటు రాజధాని...
కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, డబ్బులు ఎక్కువై బలిసి కొట్టుకుంటున్నారని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆయన నేర సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసి ఆయనతో పాటు...
కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు వాడుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బాబు చెప్పిన మాటలు విని పవన్ అవగాహనా రాహిత్యంతో మంత్రులపై, సిఎం జగన్...
విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనపై సిఎం జగన్ నోరు విప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా అభివర్ణించారు. రిషికొండలో...
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు స్వర్గస్తులు అవుతూ అందర్నీ శోక సంద్రంలోకి నెట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ రాకేష్...