తెలంగాణ కేబినేట్ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే కొన్ని షరతులు విధించింది. అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని లాంటి అంశాలపై చర్చించకూడదని నిర్దేశించింది....
గత వారం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు లేఖ...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు..
వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు...
పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆ తరువాత ఈ...
మధ్య ఆసియా దేశం కిర్గిస్థాన్ లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. కిర్గిస్థాన్ - ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణ...
విజయంపై తాము సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఓటింగ్ శాతం చూసిన తర్వాత అది యాంటీ ఇన్ కంబెన్సీ అనుకోవడానికి వీలులేదని, జగన్...
కేంద్రంలో వరుసగా మూడోసారి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, హ్యాట్రిక్ సాధించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలు దశలవారీగా ముగుస్తున్న కొద్దీ ఇండియా కూటమి...
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ రోజుతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లను...
తన రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నో ఎన్నికలను చూశానని కానీ ఐదేళ్ళ పాలన నచ్చితేనే తనకు ఓటు వేయమని చెప్పిన జగన్ లాంటి వారు ఏ ఒక్కరూ లేరని రాష్ట్ర మంత్రి...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి మహారాష్ట్రలో పర్యటించి ప్రసిద్ద పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తొలుత కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం షిర్డీ చేరుకొని...