Thursday, February 27, 2025
HomeTrending News

లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి...

YSRCP List: అసెంబ్లీ బరిలోనే నారాయణ స్వామి, రేణుకకు ఎమ్మిగనూరు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామిని అసెంబ్లీకే పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ అధినేత, సిఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. గత జాబితాలో ఆయనను చిత్తూరు పార్లమెంట్ కు... అక్కడి సిట్టింగ్ ఎంపి రెడ్డప్పను...

వైఎస్ కుటుంబాన్ని చీల్చడంలో బాబు సఫలం: పెద్దిరెడ్డి

విశాఖ రైల్వే జోన్‌కు జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని, చంద్రబాబు...

తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అరంగేట్రం చేసింది. ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ పార్టీ అధ్యక్షుడుగా తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రజల్లోకి రానుంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ...

ఏపీ హోదాపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓ పురుగు కన్నా హీనంగా చూస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, వైఎస్సార్సీపీ లు మోడీకి బానిసలుగా మారి గులాంగిరీ చేస్తున్నారని...

తెలంగాణలో కెసిఆర్ హవాపై అనుమానాలు

ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. తుంటి ఎముక విరిగి అనారోగ్యం కారణంగా ఇన్నాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కెసిఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ...

శాసనసభ్యుడిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర...

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ రాజీనామా

జార్ఖండ్ లో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చాయి. ముఖ్యమంత్రి హేమంత సోరెన్ తన పదవికి రాజీమానా చేశారు. బుధవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. భూ...

నరసరావుపేటకు అనిల్, బందరుకు సింహాద్రి రమేష్

వైఎస్సార్సీపీ ఐదో విడత అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల జాబితాను విడుదల చేసింది. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట; అవనిగడ్డ ఎమ్మెల్యే...

వచ్చే ఏడాది నుంచి గద్దర్ పురస్కారాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వచ్చే ఏడాది నుంచి సినిమా అవార్డులు ఇస్తామని బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న...

Most Read